MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • IRUMUDI KATTU: పూనకాలు తెప్పిస్తున్న రవితేజ పాట.. భక్తులకు ట్రీట్ ఇచ్చేలా 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్

IRUMUDI KATTU: పూనకాలు తెప్పిస్తున్న రవితేజ పాట.. భక్తులకు ట్రీట్ ఇచ్చేలా 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్

IRUMUDI KATTU: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ డివోషనల్ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. అయ్యప్ప బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ‘ఇరుముడి కట్టు’ పాటను మేకర్స్ విడుదల చేశారు. 

1 Min read
Author : Nandini Arava
Published : Jun 29 2026, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్‌
Image Credit : Mythri Movie Makers/twitter

‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్‌

వరుస చిత్రాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, ఈసారి ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భక్తులకు ట్రీట్ ఇచ్చిన ఇరుముడి మేకర్స్
Image Credit : IRUMUDI KATTU/ T-Series Telugu

భక్తులకు ట్రీట్ ఇచ్చిన ఇరుముడి మేకర్స్

‘ఇరుముడి కట్టు శబరిమల ఎక్కు.’ అంటూ సాగే ఈ పాట అయ్యప్ప భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా రవితేజ సినిమాల్లో ఉండే మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్స్‌కి భిన్నంగా, పూర్తిగా డివోషనల్ టచ్‍తో ఈ పాటను మలిచారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన స్వరాలు, ఆకట్టుకునే సాహిత్యం ఈ పాటకు ప్రాణం పోశాయి. అయ్యప్ప భక్తులకు పూనకాలు తెప్పించేలా ‘ఇరుముడి కట్టు’ సాంగ్ రిలీజ్ చేశారు. 

Related Articles

Related image1
Irumudi: ఇరుముడిలో ఏమేం పెడతారు? కొబ్బరికాయలో నెయ్యి ఎందుకు వేస్తారు?
Related image2
Jonnagiri Gold Mine: అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం..తవ్వితే అంతా బంగారమే..2300 ఏళ్ల నాటి నిజాలు
35
స్పిరిచువల్ లుక్‌లో రవితేజ
Image Credit : IRUMUDI KATTU/ T-Series Telugu

స్పిరిచువల్ లుక్‌లో రవితేజ

స్పిరిచువల్ లుక్‌లో రవితేజ అయ్యప్ప మాల ధరించి, నల్లటి దుస్తుల్లో రవితేజ మునుపెన్నడూ లేని విధంగా ఒక డివైన్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ భక్తులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. శబరిమల యాత్ర విశేషాలు, సాంప్రదాయ నృత్యాలు, ప్రియా భవానీ శంకర్ హోమ్లీ లుక్స్ ఈ సాంగ్ విజువల్స్ ని మరింత అందంగా మార్చాయి. 

45
ఆగస్టు 21న రిలీజ్
Image Credit : IRUMUDI KATTU/ T-Series Telugu

ఆగస్టు 21న రిలీజ్

శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్, రవితేజ నటన కలగలిసిన ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు వచ్చిన ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

55
భక్తులకు పూనకాలే
Image Credit : IRUMUDI KATTU/ T-Series Telugu

భక్తులకు పూనకాలే

ఇరుముడి సినిమా ప్రాజెక్టు పట్టాలెక్కినప్పటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శబరిమల సీజన్ కాకపోయినా, ఈ పాట వింటుంటే అయ్యప్ప భక్తులకు ఇప్పుడే మాల వేసినంత భక్తిభావం కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదు.  

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Horror Movies: ఈ 5 సినిమాలు చూస్తే రాత్రి ఒంటరిగా నిద్రపోవడం కష్టమే.. ఒక్కో సీన్‌కి వణుకు పక్కా
Recommended image2
Toxic 5 Days Collections: విజయ్ సినిమా రికార్డు బ్రేక్ చేసిన యశ్‌.. 'టాక్సిక్' కలెక్షన్ల సునామీ
Recommended image3
Samantha Baby Bump: జిమ్‌లో బేబీ బంప్‌తో సమంత అదిరిపోయే పోజులు.. బేబీ పేరు సజెస్ట్ చేసిన అభిమానికి కౌంటర్
Related Stories
Recommended image1
Irumudi: ఇరుముడిలో ఏమేం పెడతారు? కొబ్బరికాయలో నెయ్యి ఎందుకు వేస్తారు?
Recommended image2
Jonnagiri Gold Mine: అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం..తవ్వితే అంతా బంగారమే..2300 ఏళ్ల నాటి నిజాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved