MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • లీక్ : మహేష్,రాజమౌళి చిత్రం టైటిల్ ఇదేనా?

లీక్ : మహేష్,రాజమౌళి చిత్రం టైటిల్ ఇదేనా?

ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయాలంటే అందుకు తగ్గట్లు టైటిల్ ఉండాలి.  కాబట్టి ఈ టైటిల్ ని ఓకే చేసే అవకాసం ఉంటున్నారు. 

2 Min read
Author : Surya Prakash
Published : Jul 25 2024, 07:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


 మహేశ్‌బాబు (Mahesh Babu)తో  రాజమౌళి చేయబోయే చిత్రం అప్డేట్స్  గురించే సిని లవర్స్  ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ 29గా వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్‌ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంద‌ని రాజ‌మౌళి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు.   ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల‌తో పాటు న‌టిన‌టుల ఎంపిక జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది మరేదో కాదు ఈ చిత్రం టైటిల్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
SSMB29

SSMB29

 త్వరలో రెగ్యులర్ షూటింగ్  ప్రారంభం కానున్న ఈ చిత్రం  ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే, అందుకు తగ్గట్లు లొకేషన్ హంట్ పూర్తైనట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం  మహేశ్ బాబు తన లుక్ కోసం స్పెషల్ గా  కనిపించేలా రెడీ అవుతున్నాడు.   మహేష్ బాబు రెండు  పెద్ద వర్క్ షాప్ లకు హాజరు కానున్నారు. అవి రెండు నెలలు పైగానే పడతాయంటున్నారు. 

37
Manchu Vishnu

Manchu Vishnu


ఈ వర్క్ షాప్ లో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ నుంచి మొత్తం మార్చి ప్రాక్టీస్ చేయస్తారని తెలుస్తోంది. మహేష్ ..వర్క్ షాప్ లకు హాజరు కావటం అనేది ఇదే తొలి సారి అంటున్నారు. దాంతో ఆయన కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారట. ముఖ్యంగా పొడవాటి జుట్టు, గడ్డంతో మహేశ్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించారు. లుక్‌ టెస్ట్‌లో భాగంగానే ఈ చిత్ర టీమ్  దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం.

47


మరో ప్రక్క ఈ చిత్రానికి గోల్డ్ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయాలంటే అందుకు తగ్గట్లు టైటిల్ ఉండాలి. గోల్డ్ అనే పదం ప్రపంచ వ్యాప్తంగా అందిరకీ పరిచయం ఉన్నదే కాబట్టి ఈ టైటిల్ ని ఓకే చేసే అవకాసం ఉంటున్నారు. 
 

57


 ఈ మూవీలో  విలన్ పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్ న‌టించ‌బోతున్న‌ట్లు ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఫృధ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలకమైన పాత్రలో కనపడబోతున్నారు కానీ విలన్ మాత్రం కాదని తెలిసింది. అలాగే ఇంకా పృధ్వీరాజ్ ని  ఫైనల్ కూడా చేయలేదని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ ఎవరు కనిపించబోతున్నారు అంటే తమిళ స్టార్  అని తెలిసింది.

67

  
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఇందుకు  కథని  సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ సిద్ధం చేయగా, జేమ్స్‌బాండ్‌ తరహాలో యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది.  
 

77


ఈ  ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు వి.విజయేంద్ర ప్రసాద్ క‌థ‌ను అందిస్తుండ‌గా.. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ.. వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌గా ఆర్‌.సి.కమల్ కణ్ణన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్‌గా రమా రాజమౌళి ప‌ని చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.  ఇండోనేషియాకు చెందిన హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ ఇందులో హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయి.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved