MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Balakrishna: చిన్న కుమార్తె కోసం ఆ వ్యసనం మానేసిన బాలకృష్ణ.. ఇక ఆ బాధ్యత అంతా ఆమెదే ?

Balakrishna: చిన్న కుమార్తె కోసం ఆ వ్యసనం మానేసిన బాలకృష్ణ.. ఇక ఆ బాధ్యత అంతా ఆమెదే ?

బాలకృష్ణ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. బాలకృష్ణ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించేందుకు ఆయన చిన్న కుమార్తె తేజస్విని రంగంలోకి దిగిందట.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 10 2022, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK 107(వర్కింగ్ టైటిల్). గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రంలో బాలయ్యని నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, బాలకృష్ణ లుక్స్ ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దర్శకుడు గోపీచంద్ పలు ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నారు. అఖండ తర్వాత మరోసారి నందమూరి అభిమానులకు గోపీచంద్ మలినేని యాక్షన్ బ్లాస్ట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. 

 

36

బాలకృష్ణ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించేందుకు ఆయన చిన్న కుమార్తె తేజస్విని రంగంలోకి దిగిందట. ఇప్పటి వరకు బాలయ్య కాల్ షీట్స్, షూటింగ్స్ లాంటి వ్యవహారాలన్నీ వేరే వ్యక్తి చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు బాలయ్య తన కూతురు తేజస్వినిని మేనేజర్ గా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. 

46

తేజస్విని గీతం గ్రూప్ చైర్మన్ భరత్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తండ్రి మీద మమకారంతో తేజస్విని ఆయన సినిమాల వ్యవహారాలు చూసుకునేందుకు ఇష్టపడిందట. గతంలో బాలయ్య సినిమాలకి సంబందించి ఫైనాన్సియల్ వ్యవహారాలు ఆయన సతీమణి వసుంధర చూసుకునేవారని టాక్. ఇప్పుడు బాలయ్య కాస్ట్యూమ్స్, కాల్ షీట్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇలా అన్ని వ్యవహారాల్ని తేజస్విని చూసుకుంటోందని ఇండస్ట్రీలో టాక్. 

56

దీనితో తేజస్విని తరచుగా షూటింగ్ లొకేషన్స్ కి వెళుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకి అప్పుడప్పుడు సిగరెట్ స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తేజస్విని తరచుగా షూటింగ్స్ కి వెళుతుండడంతో కుమార్తె ఇబ్బంది పడకూడదని బాలయ్య స్మోకింగ్ మానేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

66

మరి కూతురే తండ్రి చేత ఆ అలవాటు మాన్పించిందా లేక కుమార్తె కోసం బాలయ్యే త్యాగం చేసారా అనేది తెలియాల్సి ఉంది. అంతే కాదు ఏకంగా డైలాగుల విషయంలో కూడా తేజస్విని ఇన్వాల్వ్ అవుతోందని అంటున్నారు. బాలయ్య పొలిటీషియన్ కూడా. కాబట్టి డైలాగులు విషయంలో తేజస్విని ఇన్వాల్వ్ అవుతోందని అంటున్నారు. ఏది ఏమైనా బాలయ్యకు కూతుళ్లపై.. కూతుళ్ళకు తండ్రిపై పరస్పర ప్రేమ మమకారం ఎక్కువే. బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మిణి తన మామగారి హెరిటేజ్ సంస్థ లావాదేవీలతో బిజీగా ఉంటోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved