MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna Marriage: బాలకృష్ణ ప్రేమించింది ఆ నటినే, కానీ పెళ్లి మాత్రం వసుంధరతో.. అసలేం జరిగింది ?

Balakrishna Marriage: బాలకృష్ణ ప్రేమించింది ఆ నటినే, కానీ పెళ్లి మాత్రం వసుంధరతో.. అసలేం జరిగింది ?

నందమూరి బాలకృష్ణ పెళ్లి వెనుక ఎన్నో మలుపులు ఉన్నాయి. అంతకు ముందు బాలకృష్ణ ప్రేమ వ్యవహారం గురించి ఎన్టీఆర్ కి తెలిసిందట. ఆ తర్వాత ఆయన ఏం చేశారో ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 03 2026, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నందమూరి బాలకృష్ణ
Image Credit : Asianet News

నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ జీవితంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. తండ్రి ఎన్టీఆర్ తర్వాత బాలయ్య నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. టాలీవుడ్ లో బాలయ్య అగ్ర నటులలో ఒకరిగా వెలుగొందారు. సినిమాల్లో హీరోలు ప్రేమించిన అమ్మాయితో ఒక్కటవుతారు. అది రీల్ లైఫ్. రియల్ లైఫ్ లో అలాగే జరగాలని రూల్ లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎన్టీఆర్ వరకు వెళ్లిన బాలయ్య ప్రేమ వ్యవహారం
Image Credit : Asianet News

ఎన్టీఆర్ వరకు వెళ్లిన బాలయ్య ప్రేమ వ్యవహారం

ప్రేమించిన వ్యక్తి దూరం కావచ్చు. బాలకృష్ణ పర్సనల్ లైఫ్ లో కూడా అదే జరిగింది. నటుడిగా రాణిస్తున్న టైంలో బాలయ్య ఒక హీరోయిన్ ప్రేమలో పడ్డారట. ఆ హీరోయిన్ తో బాలయ్య ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆమెని ప్రేమిస్తున్న విషయం ఎన్టీఆర్ కి తెలిసిందట. ఈ సంగతులన్నీ మాజీ సీఎం నాదేండ్ల భాస్కర రావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

35
ఆ హీరోయిన్ ని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే..
Image Credit : Face book/Nandamuri Balakrishna

ఆ హీరోయిన్ ని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే..

భాస్కర రావు మాట్లాడుతూ.. బాలకృష్ణ ఎవరో హీరోయిన్ వెంట పడుతున్నాడట. వెంటనే పెళ్లి చేయాలి సంబంధం చూడు అని ఎన్టీఆర్ నాతో అన్నారు. దీనితో మా బంధువుల అమ్మాయి అని వసుంధరతో బాలకృష్ణకి సంబంధం కుదిర్చాను.

45
పెళ్ళికి వెళ్ళలేదు
Image Credit : Facebook/Nandamuri Balakrishna

పెళ్ళికి వెళ్ళలేదు

ఆ విధంగా బాలకృష్ణ పెళ్లి జరిగింది అని భాస్కర రావు అన్నారు. కానీ ఆ పెళ్ళికి మాత్రం తాను, ఎన్టీఆర్ వెళ్లలేదని రాజకీయ పనులతో బిజీగా ఉన్నామని భాస్కర రావు తెలిపారు.

55
అప్పటికే ఎన్టీఆర్ ఫ్యామిలీతో విభేదాలు
Image Credit : facebook.com/NandamuriBalakrishna

అప్పటికే ఎన్టీఆర్ ఫ్యామిలీతో విభేదాలు

ఆ తర్వాత ఆశీర్వదించడానికి కూడా తాను వెళ్ళలేదు అని నాదేండ్ల భాస్కర రావు అన్నారు. అప్పటికే ఎన్టీఆర్ తో తనకు విభేదాలు మొదలయ్యాయి అని అన్నారు. ఏది ఏమైనా బాలకృష్ణ పెళ్లి ఊహించని పరిణామాల మధ్య జరిగింది. ఇంతకీ బాలయ్య ప్రేమించిన హీరోయిన్ ఎవరరు అనే అంశంపై అభిమానుల్లో చాలా అభిప్రాయాలు ఉన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmanandam: బ్రహ్మానందం త్రిమూర్తులుగా భావించే లెజెండ్స్, ఒకరు చిరు..ఆ కమెడియన్ వల్లే బ్రహ్మి దశ తిరిగింది
Recommended image2
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Recommended image3
Nani: ఇక జీవితంలో బిగ్ బాస్ జోలికి వెళ్లను..నాని సంచలన కామెంట్స్, కారణం ఏంటంటే?
Related Stories
Recommended image1
Casting Couch: నా ముందే బికినీ వేసుకో, చూడాలి.. హీరోయిన్ తో అసభ్యంగా డైరెక్టర్
Recommended image2
Chiranjeevi: నా సినిమాని పాడు చేయొద్దు, చిరంజీవికి ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్.. కట్ చేస్తే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved