MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ కాదు.. స్టార్ డైరెక్టర్ వల్ల పెద్ద దెబ్బ పడింది ఆ ఒక్క హీరోకే, ఏకంగా 12 ఫ్లాపులు

ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ కాదు.. స్టార్ డైరెక్టర్ వల్ల పెద్ద దెబ్బ పడింది ఆ ఒక్క హీరోకే, ఏకంగా 12 ఫ్లాపులు

టాలీవుడ్ లో సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. నిర్మాతలు, దర్శకులు, హీరోలు తమ చిత్రాల్లో సెంటిమెంట్లని కూడా పరిగణలోకి తీసుకుంటారు. టాలీవుడ్ లో రాజమౌళి సెంటిమెంట్ అనేది ఒకటి ఉంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 05 2024, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. నిర్మాతలు, దర్శకులు, హీరోలు తమ చిత్రాల్లో సెంటిమెంట్లని కూడా పరిగణలోకి తీసుకుంటారు. టాలీవుడ్ లో రాజమౌళి సెంటిమెంట్ అనేది ఒకటి ఉంది. రాజమౌళి అన్ని చిత్రాలు హిట్లే. ఇది పక్కన పడితే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరోల తదుపరి చిత్రం తప్పకుండా డిజాస్టర్ అవుతోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఇప్పుడు ఎన్టీఆరే రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. సో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయినట్లే అని ఫ్యాన్స్ అంటున్నారు. ఎన్టీఆర్ కి స్టూడెంట్ నంబర్ 1 తర్వాత సుబ్బు, సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా.. ప్రభాస్ కి ఛత్రపతి తర్వాత పౌర్ణమి..బాహుబలి తర్వాత సాహూ.. రాంచరణ్ కి మగధీర తర్వాత ఆరెంజ్ ఇలా డిజాస్టర్లు ఎదురయ్యాయి. 

 

35

వీళ్లంతా రాజమౌళి సెంటిమెంట్ నుంచి కోలుకుని త్వరగానే పిక్ అప్ అయ్యారు. త్వరగానే మరో హిట్ అందుకున్నారు. కానీ ఒక్క హీరో కెరీర్ మాత్రం రాజమౌళి సెంటిమెంట్ తో ఆల్మోస్ట్ ముగిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆ హీరోకి రాజమౌళి సినిమా తర్వాత 12 ఫ్లాపులు ఎదురయ్యాయి. ఆ హీరో ఎవరో కాదు నితిన్. 

 

45

నితిన్, రాజమౌళి కాంబినేషన్ లో 2004లో సై చిత్రం వచ్చింది. రగ్బీ క్రీడ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో యువతని విపరీతంగా ఆకర్షించింది. ఈ చిత్రంతో నితిన్ మంచి విజయం అందుకున్నాడు. సై తర్వాత నితిన్ కి దాదాపు 8 ఏళ్ళు ఇండస్ట్రీలో ఒక్క హిట్ కూడా లేదు. 8 ఏళ్ళల్లో 12 సినిమాలు చేశాడు. ఆ 12 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీనితో ఒక దశలో నితిన్ కి సినిమాల పట్ల విరక్తి వచ్చిందట. ఇండస్ట్రీ వదలి వెళ్ళిపోదాం అని అనుకున్నాడట. 

 

55

చివరి ప్రయత్నంగా విక్రమ్ కుమార్ తో 2012లో ఇష్క్ చిత్రం చేశాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో నితిన్ కెరీర్ మళ్ళీ చిగురించింది. ఇష్క్ తర్వాత నితిన్ మంచి విజయాలు అందుకున్నాడు. ఆ విధంగా నితిన్ రాజమౌళి సెంటిమెంట్ ప్రభావానికి ఎక్కువగా గురయ్యాడు. ప్రస్తుతం నితిన్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు చిత్రం.. వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తున్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana Review: మిస్సింగ్‌ మేఘన మూవీ రివ్యూ.. రామ్‌ కార్తీక్‌, అంకిత్‌ కొయ్య థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Jabardasth: మెగాస్టార్ నే మెప్పించిన జబర్దస్త్ కమెడియన్, ఒక్క ఏడాది 8 సినిమాలు, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న నటుడు ఎవరు?
Recommended image3
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved