MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Suriya Net Worth: చెన్నై, ముంబైలో ఇళ్ళు.. సూర్య ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

Suriya Net Worth: చెన్నై, ముంబైలో ఇళ్ళు.. సూర్య ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూర్య, జ్యోతిక జంటకు ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరి మొత్తం ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా?  ఒక్క సూర్య ఆస్తి ఎంత ఉంటుందంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 14 2026, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నట రాక్షసుడు సూర్య..
Image Credit : Instagram

నట రాక్షసుడు సూర్య..

‘నట రాక్షసుడు’ అన్న పేరు ఉన్న ఏకైక హీరో సూర్య. తాజాగా ఆయన వీరభద్రుడు (కరుప్పు) సినిమాతో మళ్లీ సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గత మూడు దశాబ్దాలుగా నటుడిగానే కాకుండా, నిర్మాతగా, ఇన్వెస్టర్‌గా సూర్య పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్నే నిర్మించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్లాప్ లు ఎదురైనా.. ఇమేజ్ తగ్గలేదు.
Image Credit : Social Media

ప్లాప్ లు ఎదురైనా.. ఇమేజ్ తగ్గలేదు.

శరవణన్ శివకుమార్‌గా ఇండస్ట్రీలోకి వచ్చిన సూర్యకు మొదట్లో అవకాశాలు అంత సులభంగా రాలేదు. అజిత్ కుమార్ 'నేరుక్కు నేర్' సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ సూర్యకు దక్కింది. అక్కడి నుంచి 'పేరళగన్', 'వేల్', 'ఫ్రెండ్స్', 'సింగం' వంటి సూపర్ హిట్లతో సూర్య స్టార్ హీరోగా ఎదిగారు. ఇటీవల కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఆయన మార్కెట్ వాల్యూ తగ్గలేదు. 

35
సూర్య మొత్తం ఆస్తి విలువ ఎంత?
Image Credit : Social Media

సూర్య మొత్తం ఆస్తి విలువ ఎంత?

తాజా రిపోర్టుల ప్రకారం, నటుడు సూర్య మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.350 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. చెన్నై, ముంబై లాంటి ఖరీదైన నగరాల్లో ఆయనకు విలాసవంతమైన బంగ్లాలు ఉన్నాయి. అంతేకాదు, కోట్ల విలువైన ప్రీమియం కార్ల కలెక్షన్ కూడా ఉంది. తన '2D ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్‌పై 'సూరరై పోట్రు', 'జై భీమ్' వంటి నేషనల్ అవార్డ్ సినిమాలు నిర్మించి నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు.
45
సూర్య, జ్యోతిక జంట ఆస్తి ఎంత?
Image Credit : Instagram

సూర్య, జ్యోతిక జంట ఆస్తి ఎంత?

సూర్య, జ్యోతిక జంటకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో పవర్ కపుల్ అనే పేరు ఉంది.  వీరిద్దరి మొత్తం ఆస్తి విలువ రూ.537 కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో జ్యోతిక వ్యక్తిగత ఆస్తే దాదాపు రూ.331 కోట్లని అంచనా. ఈ జంట ఇటీవల తమ పిల్లలతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ సుమారు రూ.70 కోట్ల విలువైన ఇల్లు కొన్నారని టాక్.

55
భారీగా పెరిగిన సూర్య ఆస్తి.. ?
Image Credit : Instagram

భారీగా పెరిగిన సూర్య ఆస్తి.. ?

సూర్య రెమ్యునరేషన్ కూడా ఏటికేడు పెరుగుతూనే ఉంది. భారీ బడ్జెట్ చిత్రం 'కంగువ' కోసం ఆయన దాదాపు రూ.30 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఈ సినిమా కథ, దర్శకత్వ లోపాల వల్ల ఫ్లాప్ అయినా, సూర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. పదేళ్ల క్రితం, అంటే 2014లో ఆయన ఆస్తి రూ.125 కోట్లు కాగా, ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image2
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image3
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Related Stories
Recommended image1
Meena: ఈ సీన్ చూసి థియేటర్ లో ఏడవని వాళ్లు లేరు.. 365రోజులు ఆడిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Jabardasth: వల్గర్ కామెడీపై బిదు మాధవి సంచలన కామెంట్స్, జబర్దస్త్ పై ఇన్ డైరెక్ట్ పంచులు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved