MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని కెమెరాలు ఉంటాయి..? ఆ ఒక్క ప్లేస్ లో మాత్రం ఎందుకు పెట్టరు...?

బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని కెమెరాలు ఉంటాయి..? ఆ ఒక్క ప్లేస్ లో మాత్రం ఎందుకు పెట్టరు...?

బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని కెమెరాలు ఉంటాయి..? ప్రతీ మూమెంట్ క్యాప్చర్ అయ్యేలా డిజైన్ చేసిన ఆ ఇంట్లో.. కెమెరా కంట పడకుండా ఉన్న ప్లేస్ ఏది..? బిగ్ బాస్ కెమెరాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 31 2024, 07:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss House

Bigg Boss House

బిగ్ బాస్ హౌస్ ఓ మాయా ప్రపంచం.. 15 నుంచి 20 మంది కంటెస్టెంట్స్.. 100 రోజులు.. బాహ్య ప్రపంచానికి దూరంగా.. చిన్న ఇంట్లో.. ఎవరి పని వారిదే.. ఎవరి బట్టలు వారే.. ఎవరి వంట వారిదే.. టాస్క్ లు.. నామినేషన్లు.. ఎలిమినేషన్లు.. బిగ్ బాస్ హౌస్ లోనే పండగలు పబ్బాలు, పోటీలు గొడవలు, ప్రేమలు, రొమాన్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే .. బిగ్ బాస్  ఇల్లు చిన్నదే.. కాని అందులో వారి  ప్రపంచం చాలా పెద్దదని చెప్పాలి. 

Al So Read: బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ప్రెగ్నెంట్ అయితే ..? ఓ సారి ఏం జరిగిదంటే..?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బిగ్ బాస్ లోకి రావాలని చాలామంది అను  కుంటారు. కాని అందులో అవకాశం వచ్చిన తరువాత లోపల ఉండలేక కొంత మంది ఇబ్బందిపడుతుంటారు. బిగ్ బాస్ అంటే సవాలక్ష్యా ఆంక్షలు.. ఎప్పుడు కెమెరాల ముందు తమను తాము ఉగ్గబట్టుకుని.. ఫ్రీడం లేకుండా గడపగలగాలి. ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో ఏముంది.. ఎన్ని కెమెరాలు వారిని గనిస్తుంటాయి..? బిగ్ బస్ హౌస్ లో కెమెరాలు లేని ప్లేస్ ఏది..? 

Al So Read: బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ క్రికెటర్.. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..? ఎవరతను..?

35
Bigg Boss House

Bigg Boss House

దాదాపు 10 వేల స్క్వెర్ ఫీట్ వైశాల్యంలో .. బిగ్ బాస్ హౌస్ ను నిర్మిస్తారట. ఇక ఈ నిర్మాణంలో జిల్ జిగేలుమనే ఫర్నీచర్ తో పాటు.. విశాలమైన లాన్.. స్విమ్మింగ్ ఫూల్ .. బెడ్స్.. కిచెన్.. ఇలా రకరకాల సౌకర్యలు ఉంటాయి. అయితే ఇవన్నీ ఎప్పుడూ కెమెరాల నిఘలో ఉంటాయి. ప్రతీ మూమెంట్ ను క్యాప్చర్ చేయడానికి కాస్టీ కెమెరాలు.. పవర్ ఫుల్ కెమెరాలను బిగ్ బాస్ లో సెట్ చేసి ఉంచుతారు. మనిషి మూమెంట్ ను బట్టి కెమెరాలు తమ మూమెంట్ ను మార్చుకుంటూ ఉంటాయి. 

45

ఇక బిగ్ బాస్ హౌస్ లో 60 కెమెరాలు ఉంటాయట. వాటిని నిత్యం మానటరింగ్ చేయడానికి పీసీఆర్ నుంచి షిఫ్ట్ వైజ్ గా ఎంప్లైయిస్ పనిచేస్తుంటారు. ఎప్పుడు ఏం జరిగినా.. వెంటనే స్పందించే విధంగా కెమెరాల ద్వారా చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో జరిగే ఈవెంట్స్ కాని, గేమ్స్ కాని.. ఎమెషనల్ మూమెంట్స్ ఏమున్నా సరే కెమెరా వెంటనే క్యాప్చర్ చేస్తుంటుంది. ఏపనిచేసినా సరే కెమెరా కళ్ళ నుంచి తప్పించుకోవడం అసాధ్యమనేచెపపాలి.  అన్ని వైపులా.. చిన్న చిన్న మూలలు కూడా కవర్ చేస్తూ.. కెమెరాలు పనిచేస్తుంటాయి. 
 

55

ఇక బిగ్ బాస్ హౌస్ లో కెమెరాలు లేని గదులంటే వాష్ రూమ్ లు మాత్రమే. ఇక బాత్ రూమ్ లాంజ్ లో కూడా కెమెరా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో ఏర్పాటు చేసిన 60 కెమెరాలతో అందులో ఉండే సెలబ్రిటీల ప్రతి కదలికను ప్రేక్షకులు పరిశీలించడానికి వీలుంటుంది.  ఇక కెమెరాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయి కంటెస్టెంట్  ఏ పనిచేసినా.. ఆడియన్స్ కు ఇక వీకెండ్ ఎంటర్టైమ్మెంట్  పక్కానే అని చెప్పాలి. ఎందుకంటే అది పొరపాటు అయ్యింటే వీడెండ్ లో కింగ్ నాగార్జునకు పని దొరికినట్టే కదా..? 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved