MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షర్ట్ విప్పేస్తూ ఇనయ మైండ్ బ్లోయింగ్ హాట్ షో.. బ్రా లాంటి బ్లౌజ్ లో తెగింపు చూపిస్తున్న బోల్డ్ బ్యూటీ

షర్ట్ విప్పేస్తూ ఇనయ మైండ్ బ్లోయింగ్ హాట్ షో.. బ్రా లాంటి బ్లౌజ్ లో తెగింపు చూపిస్తున్న బోల్డ్ బ్యూటీ

గత బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న హాటెస్ట్ సెలెబ్రిటీలలో ఇనయ ఒకరు. గ్లామర్ గా కనిపిస్తూనే బిగ్ బాస్ హౌస్ లో వివాదాలతో రచ్చ కూడా చేసింది. ప్రస్తుతం ఇనయ బిగ్ బాస్ లో దక్కిన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 02 2023, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గత బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న హాటెస్ట్ సెలెబ్రిటీలలో ఇనయ ఒకరు. గ్లామర్ గా కనిపిస్తూనే బిగ్ బాస్ హౌస్ లో వివాదాలతో రచ్చ కూడా చేసింది. ప్రస్తుతం ఇనయ బిగ్ బాస్ లో దక్కిన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్ ఫోజులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 

27

బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు. 

37

ఆహా ఓటిటి లో ఈ చిత్రం నేరుగా రిలీజ్ అయింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 

47

ఇనయ బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 100 రోజులు గడిపింది. అయితే టాప్ 5 లో నిలవలేకపోయింది. తన గ్లామర్ ప్రదర్శిస్తూ, బాగానే గోల చేస్తూ ఉన్నన్ని రోజులు ఇనయ సుల్తానా ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. 

57

ప్రస్తుతం ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది. బోల్డ్ గా యద పరువాలు ఆరబోయడం మాత్రమే కాక.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వైరల్ అవుతోంది. 

67

తాజాగా ఇనయ షర్ట్ విప్పేస్తూ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. కళ్ళు చెదిరేలా బోల్డ్ అందాలతో ఇనయ కవ్విస్తోంది. క్లీవేజ్ అందాలతో ఇనయ చూపుతిప్పుకోలేని విధంగా అట్రాక్ట్ చేస్తోంది. 

77

తన హాట్ షేపులు ప్రదర్శిస్తూ కుర్రాళ్ళని ఊరిస్తోంది. ఎద సంపదతో  మతిపోగొట్టేలా ఇనయ ఇస్తున్న భంగిమలు వైరల్ అవుతున్నాయి. విరహంతో తల్లడిల్లుతున్నట్లు ఇస్తున్న ఫోజులు కిరాక్ అంతే. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
Recommended image2
Karthika Deepam 2 Today Episode: తప్పించుకున్న జ్యో- సుమిత్ర చావుకు ప్లాన్- దీపకు కూడా ఆపద రానుందా?
Recommended image3
Allu Arjun: మరో తమిళ దర్శకుడికి బన్నీ గ్రీన్‌ సిగ్నల్‌?.. త్రివిక్రమ్‌తోపాటు తెలుగు డైరెక్టర్లకి షాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved