బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ సమరంలో చివరి చాప్టర్ రాయనున్న 'పుష్ప'రాజ్

First Published Apr 8, 2021, 2:06 PM IST

బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ గా బాహుబలి టైం నుంచి మొదలైన యుద్ధంలో టాలీవుడ్ అప్పర్ హ్యాండ్ సాధిస్తూనే ఉంది. ఇప్పుడు పుష్ప ఆ చరిత్రలో చివరి పేజీని రాయడానికి సిద్ధమైంది.