- Home
- Entertainment
- బొద్దుగా మారి మైండ్ బ్లాక్ చేస్తున్న ఇలియానా.. బాద్షా సాంగ్‌లో భారీ అందాలతో రచ్చ..
బొద్దుగా మారి మైండ్ బ్లాక్ చేస్తున్న ఇలియానా.. బాద్షా సాంగ్‌లో భారీ అందాలతో రచ్చ..
నాజుకూ అందాలతో కనిపించే ఇలియానా ఇప్పుడు మరోసారి బొద్దుగా మారింది. లావెక్కి షాకిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నయా ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.

గోవా బ్యూటీ ఇలియానా నాజుకు నడుముతో టాలీవుడ్‌ని ఊపేసింది. స్లిమ్ లుక్‌లో పిచ్చెక్కించే అందాలతో మతిపోగొట్టింది. కోట్లాది మంది అభిమానులను ఏర్పర్చుకుంది. కానీ ఆ మధ్య లావెక్కి షాకిచ్చింది. అనారోగ్యం కారణంగా అలా మారినట్టు చెప్పింది. ఆ తర్వాత మళ్లీ బరువు తగ్గి స్లిమ్ అయ్యింది. కానీ ఇప్పుడు మరోసారి షాకిచ్చిందీ `పోకిరి` బ్యూటీ.
ఇలియానా తాజాగా బొద్దుగా మారి ఆశ్చర్యపరుస్తుంది. ఓ బాలీవుడ్ సాంగ్‌లో లావెక్కి కనిపించింది. టాప్ టూ బాటమ్ బబ్లీగా కనిపిస్తుంది. ట్రాన్స ఫరెంట్ డ్రెస్ ధరించి థైస్ అందాలను, నడుము మడతలను, టాప్ అందాలను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
ఇందులో ఇలియానాని చూసి నోరెళ్లబెడుతున్నారు నెటిజన్లు. ఇంత హాట్‌గా, ఇంత బొద్దుగా మారిన ఇలియానాని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వామ్మో ఇదేం లుక్ అంటున్నారు. నయా అందాలను పరిచయం చేస్తూ షాక్ ల మీద షాకిలిస్తుంది ఇలియానా. ప్రస్తుతం నెట్టింట రచ్చ చేస్తుంది. ఈ బ్యూటీ సాంగ్ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో ఆమె ఫోటోలు సైతం రచ్చ చేస్తున్నాయి.
అయితే బాలీవుడ్ ర్యాప్, పాప్ సింగర్ బాద్షా తాజాగా ఇలియానాపై ఓ వీడియో సాంగ్‌ని రూపొందించారు. `సాబ్ గజబ్` పేరుతో ఇలియానాపై ఈ పాటని షూట్ చేశాడు. తాజాగా నేడు బుధవారం(ఏప్రిల్ 12) ఈ పాటని విడుదల చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. గడిచిన పన్నెండు గంటల్లో రెండు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.
ఇలియానా చేతిలో ఇప్పుడు సినిమాలు లేవు. దీంతో ఆమె ఖాళీగానే ఉంటుంది. ఆ మధ్య వరకు రోజూ బికినీ ఫోటోలు పంచుకునేది. బీచ్‌లో దిగిన పిక్స్ ని షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉండేది. సెల్ఫీ ఫోటోలతో తన అందాలను క్లోజ్ గా చూపిస్తూ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తన అభిమానులను, నెటిజన్లని ఎంగేజ్ చేసింది.
కానీ ఇప్పుడు అవి కూడా మానేసింది. దీంతో ఇలియానా సోషల్ మీడియాలోకి వచ్చి చాలా రోజులవుతుంది. ఈ మధ్య `సాబ్ గజబ్` పాట కి సంబంధించి అప్‌డేట్లు ఇస్తూ వస్తుంది. తాజాగా ఈ సాంగ్ విడుదల కావడంతో ఇలియానా హాట్ టాపిక్ అయ్యింది. ఆమె లుక్ ఇప్పుడు చర్యనీయాంశంగా మారింది.
సినిమాలు లేక, వర్కౌట్స్ చేయలేక ఇలా బొద్దుగా మారిందా, లేక పాట కోసం మారిందా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఇలియినా లేటెస్ట్ లుక్‌లోపై ఆమె అభిమాలను కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఏంటీ ఇలా మారిపోయిందని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఏదైనా అనారోగ్యమా? మళ్లీ డిప్రెషన్ సమస్యని ఫేస్ చేస్తుందా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఇలియానా చాలా రోజుల తర్వాత వార్తల్లో నిలవడం విశేషం.
ఇలియానా.. తెలుగులో హీరోయిన్‌గా నటించి స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఈ బ్యూటీని హీరోయిన్‌గా నిలబెట్టింది. ఆమెకి అత్యధిక పారితోషికం అందుకునేలా చేసింది. తెలుగు ఆడియెన్స్ ఈ బ్యూటీని స్టార్‌ని చేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ మధ్య సౌత్‌పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. గ్లామర్ ఇండస్ట్రీ అంటూ వ్యాఖ్యానిచ్చింది వివాదంలో ఇరుక్కుంది.
మరోవైపు హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌తో అలరించిన ఇలియానా తాను చేసిన కొన్ని పొరపాట్లతో టాలీవుడ్‌కి దూరమైంది. అంతలోనే ప్రేమలో పడటం, విఫలం కావడం, డిప్రెషన్ ఫేస్ చేయడం విచారకరం. దాన్నుంచి కోలుకుని తిరిగి కెరీర్‌పై దృష్టి పెట్టింది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీకి ఆఫర్లు కరువయ్యాయి. దీంతో కమర్షియల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొస్తుందీ గోవా బ్యూటీ. అన్నట్టు ఇలియానా మహేష్‌తో కలిసి నటించిన `పోకిరి` చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే ఆమె స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుని ఎదిగింది.