MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఇలియానా బికినీ ట్రీట్‌.. సెల్ఫీలో క్లోజ్‌గా అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న `పోకిరి` భామ..

ఇలియానా బికినీ ట్రీట్‌.. సెల్ఫీలో క్లోజ్‌గా అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న `పోకిరి` భామ..

`పోకిరి` బ్యూటీ ఇలియానా గత కొన్ని రోజులు కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. బికినీ పోజులతో సెగలు రేపుతుంది. బీచ్‌లో హాట్‌ సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 26 2021, 09:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

గోవా బ్యూటీ ఇలియానా(Ileana) తన హాట్‌ ట్రీట్‌నిచ్చింది. బికినీలో మరో హాట్‌ సెల్ఫీని పంచుకుంది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ బికినీ పిక్‌ నెట్టింట దుమారం రేపుతుంది. ఒక్కసారిగా సోషల్‌ మీడియాని ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది. బేసిక్‌గా ఇలియానా అందాల రేంజ్‌ ఏంటో తెలిసిందే. ఈ బ్యూటీ నుంచి ఏ ఒక్క గ్లామర్‌ పిక్‌ వచ్చినా అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంటాయి. అభిమానులు దారుణంగా ట్రెండ్‌ చేస్తుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తాజాగా Ileana పంచుకున్న హాట్‌ సెల్ఫీ ఫోటోని సైతం తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతటి హాట్‌నెస్‌ని తట్టుకోవడం కష్టమే అంటూనే ఆమె ఎద అందాలను ఆస్వాదిస్తున్నారు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇలా ఇలియానా నయా గ్లామర్‌ ఫోటో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ఇంటర్నెట్‌ టెంపరేచర్‌ని అమాంతం పెంచేస్తుంది. 
 

38

ప్రస్తుతం ఇలియానా చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. `తేరా క్యా హోగా లవ్లీ` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మరోవైపు తెలుగులో మరో సినిమా చేయబోతుందని సమాచారం. నాగార్జున నటిస్తున్న `ఘోస్ట్` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైందనే వార్తలొచ్చాయి.  కాజల్‌ స్థానంలో ఇలియానాని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

48

ఇలియానా బ్యాక్‌ టూ బ్యాక్‌ ఇలా బికినీ ఫోటోలు, హాట్‌ సెల్ఫీ పిక్స్ ని పంచుకుంటూ కుర్రాళ్లకి కనువిందునిస్తుంది. నిత్యం నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో 13 మిలియన్స్ ఫాలోవర్స్  ఉన్నారు. టాప్‌ స్టార్స్ లో ఒకరిగా రాణిస్తున్న ఇలియానా సోషల్‌ మీడియాలో నిత్యం టచ్లో ఉంటూ మరింత ఫాలోయింగ్‌ని పెంచుకునే పనిలో బిజీగా ఉంది. 
 

58

అయితే లవ్‌ ఫెయిల్యూర్‌, డిప్రెషన్‌, అనారోగ్య సమస్యలు వంటి కారణాలతో ఇలియానాకి సినిమాల్లో బ్రేక్‌ వచ్చింది. తిరిగి కోలుకుని కెరీర్‌ని బిజీగా మార్చుకునే పనిలో బిజీ అయ్యింది ఇలియానా. కానీ ఊహించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదనే టాక్‌ వస్తుంది. ఛాన్స్ ల కోసం ఇలియానా చాలా శ్రమించాల్సి వస్తుందని అంటున్నారు క్రిటిక్స్. అంతేకాదు ఇలియానా కూడా ఆ మధ్య చిత్ర పరిశ్రమలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

68

చిత్ర పరిశ్రమలో ఫామ్‌లో ఉంటేనే ఆదరణ ఉంటుందని, ఫేడౌట్‌ అయితే ఎవరూ పట్టించుకోరని తెలిపింది. క్రేజ్‌ ఉన్నంత వరకే మనుగడ అని, కాస్త గ్యాప్‌ వచ్చినా అందరి చూపులు మన వైపు నుంచి టర్న్ తీసుకుంటాయని, మరొకరి వైపు వెళ్తాయని, నిత్యం ఇక్కడ రన్‌లో ఉండాలని, సినిమాలు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. చిత్ర పరిశ్రమపై పలు విమర్శలు చేస్తూనే, అసలు నిజాలను వెల్లడించింది ఇలియానా. 
 

78

ప్రస్తుతం మాత్రం ఈ భామ మేకర్స్  దృష్టిని ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం గ్లామర్‌ షోకి తెరలేపింది. తన అందాల్లోని కొత్త యాంగిల్స్ ని ప్రదర్శిస్తుంది. మరోవైపు నెట్టింట ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నిత్యం ఫ్యాన్స్ కి టచ్‌లో ఉంటూ టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియా అవుతుంది. 
 

88

మరి ఈ రేంజ్‌లో గ్లామర్‌ షో చూసైనా మేకర్స్ ఇలియానా వైపు దృష్టి పెడతారా? ఇకపై ఈ అమ్మడికి అవకాశాలు వస్తాయా? పూర్వ వైభవం వస్తుందా? అన్నది చూడాలి. ileana glamour photos.

also read: అమలాపాల్‌ సంచలనం.. ఇండియన్‌ సినిమాలోనే ఫస్ట్ టైమ్‌.. బర్త్ డే రోజు క్రేజీ అప్‌డేట్‌..

also read: అరియానా ఇంతగా ఓపెన్‌ అయ్యిందేంటి?.. నెవర్‌ బిఫోర్‌ హాట్‌ షో.. వీడియో వైరల్‌
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved