MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ileana: రెడ్ బికినీలో ఇలియానా.. కిల్లింగ్ ఫోజులతో అందాల విధ్వంసం

Ileana: రెడ్ బికినీలో ఇలియానా.. కిల్లింగ్ ఫోజులతో అందాల విధ్వంసం

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి.

2 Min read
Author : pratap reddy
Published : Dec 01 2021, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి. బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం Ileana D'Cruz అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటి ప్రదేశాల్లో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఇలియానా, విద్యాబాలన్, నటుడు సెంథిల్ రామమూర్తి కలసి ఓ రొమాంటిక్ కామెడీ మూవీలో నటిస్తున్నారు. 

36

ఇలియానా అందాలకు ఎప్పుడూ కుర్రాళ్ళ హృదయాలు గల్లంతవుతూనే ఉంటాయి. తాజాగా ఇలియానా మరోసారి తన హాట్ నెస్ తో మతిపోగొడుతోంది. ఇలియానా ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ లో చిల్ అవుతోంది. రెడ్ బికినిలో నెవర్ బిఫోర్ అనిపించే హాట్ లుక్ తో ఇలియానా రెచ్చిపోయింది. తన ఎద అందాలని జూమ్ చేసి మరీ బికినీ పిక్స్ పోస్ట్ చేసింది. 

46

గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు కూడా తెలిపింది. తన లవ్ బ్రేకప్ గురించి ఇలియానా తరచుగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉంటుంది. 

56

మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగి ఉండడం నిజంగా భయాన్ని కలిగించే అంశం. ఆ సమయంలో ఎవరినీ దగ్గరకు రానీయరు. ద్వేషించడం మొదలుపెడతారు. అసలు ఎందుకు అలా ఉన్నారో మీకే అర్థం కాదు. ఈ అంశాలు బతికుండగానే మిమ్మల్ని తినేస్తాయి అంటూ ఇలియానా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పెర్కొంది.  

66

డిప్రెషన్ నుంచి బయట పడ్డ ఇలియానా మళ్ళీ అలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందో తెలియడం లేదు. ఇలియానా చివరగా టాలీవుడ్ లో నటించిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. ఈ చిత్రం తర్వాత ఇలియానా సౌత్ లో కనిపించలేదు. ప్రస్తుతం ఇలియానా హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Keerthy Suresh: ఫోక్ సాంగ్ తరహాలో ఉండే ఐటెం సాంగ్.. 4 నిమిషాలకు కోటి రూపాయలు లాగేసుకున్న కీర్తి, నిజమెంత ?
Recommended image2
Chennai Love Story 10 Days Collections: ఆదివారం కలెక్షన్లు డబుల్‌.. బాక్సాఫీసు వద్ద చైన్నై లవ్‌ స్టోరీ రచ్చ
Recommended image3
OTT: అఖిల్ లెనిన్ తో పాటు రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్స్ ఓటీటీలోకి ఎంట్రీ.. ఈ వారం అస్సలు మిస్ కావొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved