MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఆ హీరోయిన్ అంటే మండిపడుతున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి..? అంతలా ఏం చేసిదంటారు..?

ఆ హీరోయిన్ అంటే మండిపడుతున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి..? అంతలా ఏం చేసిదంటారు..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి ఓ హీరోయిన్ అంటే  పిచ్చి కోపమట. ఆమె పేరు చెపితేనే మండిపడుతుందట స్నేహా రెడ్డి. మరి ఆ హీరోయిన్ అంటేనే ఎందుకు అంత కోపం..? అసలే ఎవరా హీరోయిన్..?

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Oct 20 2022, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఏ హీరోయిన్ కు ఇష్టం ఉండదు చెప్పండి. ఆయనతో సినిమా అంటే ఎవరైనా గంతేయాల్సిందే. అలా చాలా మంది హీరోయిన్లు బన్నీ సినిమా చేసి సంతోషపడిన వారు ఉన్నారు. కాని ఎవరైనా.. సినిమా వరకే తప్ప.. ఆతరువాత అతిగా ఎవరూ..? ఏ హీరోతో బిహేవ్ చేయరు..? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అటు అల్లు అర్జున్ కూడా తనతో సినిమా చేసే హీరోయిన్లతో చాలా క్లోజ్ గామూవ్ అవుతాడు. సినిమాతో తమ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వాలి కాబట్టి.. వారిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.. చాలా ప్రెండ్లీగా ఉంటాడు. అంతే కాని ఏ హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించిన దాఖలాలు లేవు.  అయితే ఇలాంటి టైంలో బన్నీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి

36

బన్నీతో చేసిన హీరోయిన్లంతా సినిమా వరకూ ఆయనతో చాలా క్లోజ్ గా ఉంటారు.. కాని పర్సనల్ లైఫ్ లోకి వచ్చినవారు ఎవరూ లేరు కాని ఒక్క రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం.. అల్లు అర్జున్ ను తెగ విసిగించేసిందట. ఈ విషయంలో బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా తెగ కోపంగా ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

46

అల్లు అర్జున్ తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్  సరైనోడు సినిమా లో నటించింది. వీరిద్దరి మధ్య ఈసినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో బన్నీతో అతిగా రాసుకుపూసుకు తిరిగిందట రకుల్ ప్రీత్ సింగ్. అంతే కాదు మెసేజ్ లు... ఫోన్ కాల్స్ వరకూ వెళ్ళిందట. అల్లు అర్జున్ కు ఇష్టం లేకపోయినా.. హట్ చేయలేక మాట్లాడేవాడు ని ఓ రూమర్ ఉంది.

56

వీరిత్తదరు బాగా రాసుకుపూసుకుతిరుగుతున్నారు అని... అప్పట్లో హాట్ టాపిక్ నడిచింది.  అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఓవర్ యాక్టింగ్ చూసి బన్ని భార్య స్నేహారెడ్డికి కూడా బాగా కోపం వచ్చిందట. ఓసారి ఇంపార్టెంట్ టైమ్ లో.. అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఉండగా ఫోన్ చేసి మాట్లాడుతుంటే.. స్నేహా రెడ్డి ఫోన్ తీసుకుని కాల్ కట్ చేసిందంటూ రూమర్ కూడా ఉంది. 

66

ఇలా బన్నీతో అతిగా పోయి రకుల్ ప్రీత్ సింగ్ అనవసరంగా బ్యాడ్ అయ్యిందేమో అని సినిమా జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కాని.. నిప్పు లేనిదే పొగ మాత్రం రాదు కదా అంటున్నారు. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Recommended image2
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved