MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • పుష్ప 2 కోసం స్పెషల్ డైట్... అల్లు అర్జున్ డెడికేషన్ మాములుగా లేదుగా..

పుష్ప 2 కోసం స్పెషల్ డైట్... అల్లు అర్జున్ డెడికేషన్ మాములుగా లేదుగా..

సినిమా కోసం ఎంత కష్టమైన చేయడానికి రెడీగా ఉండే హీరోలలో మొదటి వరుసలో ఉంటాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప2 కోసం ఆయన చేస్తున్న కృషి అంతా ఇంతక కాదు. ఈసినిమా కోసం బన్నీ ఏం త్యాగం చేశాడో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 28 2024, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రపంచ వ్యాప్తంగా ఇమేజ్ ను సాధించాడు. మరీ ముఖ్యంగా బన్నీ... అల వైకుంఠపురములో సినిమాతో పాటు పుష్ప సినిమాతో పాన్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఈసినిమాల్లో బన్నీ మ్యానరిజంతో పాటు.. సినిమాల్లోని సాంగ్స్ వరల్డ్ వైడ్ గా ఎంతో రీచ్ ని సంపాదించుకున్నాయి. పుష్పతో బన్నీ ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలసిదే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పుష్ప 2 ను అంతకుమించి తెరకెక్కించే పనిలో ఉన్నారు. 1000 కోట్ల కలెక్షన్ మార్క్ దాటడంతో పాటు... ఆస్కార్ కు ఈసినిమాను ఎలాగైనా తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్. ఇప్పటికే  ఫస్ట్ పార్టుకి ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ క్రేజ్ రావడంతో తోపాటు.. బన్నీకి జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. ఇక  సీక్వెల్ ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 

37

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఆడియన్స్ ఎదురు చూస్తున్న సినిమా పుష్ప2. ఈసినిమా కోసం టీమ్ ఎంతో కష్టపడుతున్నారు. ముఖ్యంగా బన్నీ ఈసినిమా  కోసం ఎంత వరకైనా వెళ్లడానికి వెనకాడటంలేదు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప వన్ ది రైజ్..సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకేక్కుతుంది. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. 
 

47

ఇక ఈక్రమంతో  అల్లు అర్జున్ ఈసినిమా కోసం ఎంతో రిస్క్ చేస్తున్నాడట కూడా అంతే కాదు.. తిండి విషయంలో కూడా ఆయన ఓ క్రమశిక్షణ పాటిస్తున్నారట.  ప్రస్తుతం పుష్ప2 కోసం అల్లు అర్జున్ ఫాలో అవుతున్న డైట్ వైరల్ గా మారింది.చాలా సినిమాలకు అల్లు అర్జున్ డైట్ ఫాలో అవుతాడు కానీ.. పుష్ప సినిమాకి మాత్రం కఠినంగా డైట్ ఫాలో అవుతున్నాడని సమాచారం. 
 

57

 పుష్పవన్ కి ఫాలో అయిన డైట్ పుష్ప2కి ఫాలో అవుతున్న డైట్ వేరువేరుగా ఉంటుంది . పుష్ప1కి సుకుమార్ అంగీకారంతో అల్లు అర్జున్ మాంసాహారం తిన్నాడు . కానీ పుష్ప 2 దగ్గరకు వచ్చేసరికి అల్లు అర్జున్ నాన్ వెజ్ న  పూర్తిగా  పక్కన పెట్టేసాడట .ప్రత్యక మైన డైటీషియన్ ని అపాయింట్ చేసుకుని మరీ.. ఒక్కొక్క షెడ్యూల్ కి ఒక్కొక్క డైట్ ఫాలో అవుతున్నాడట బన్నీ. 
 

67

కొన్నిసార్లు పూర్తి వెజిటేబుల్స్ తో డైట్ ఫాలో అయితే మరికొన్నిసార్లు ఓన్లీ లిక్విడ్స్ తోనే ఫాలో అవుతున్నారట . అంతేకాదు మార్నింగ్ రాగిజావ లేదా ఓట్స్ మిల్క్ షేక్ ..స్నాక్స్ బౌల్ ఫ్రూట్స్ లేదంటే నట్స్.. లంచ్ కి వచ్చేసరికి రెండు పుల్కా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ..ఇలా పక్కగా ప్రణాళికతో.. ఎంతో కష్టపడుతూ.. బన్నీ ఈసినిమాను చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఒక్కోసారి అసలు ఏమీ తినకండా లంకనం చేసి మరీ షూటింగ్ చేస్తున్నాడట బన్నీ.. 
 

77


ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ పై గౌరవం రెట్టింపు అవుతోంది. తమ అభిమాన హీరో చేసే  అల్లు అర్జున్ మంచి ఫుడీ కడుపునిండా బిర్యాని తినేర ఐకాన్ స్టార్.. ఇలా చేయడం ఫ్యాన్స్ కాస్త బాధపడుతున్నా.. సినిమా కోసం అల్లు అర్జున్ చేసే త్యగానికి గర్వపడుతున్నారు. ఇక ఇంత కష్షపడుతున్న బన్నీకి మంచి రిజల్ట్ ఖాయం అంటున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved