MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పని లేదు, ఏడేళ్ల తరువాత మరలా అలా చేయక తప్పలేదు... జగపతి బాబు అయోమయ స్థితి!

పని లేదు, ఏడేళ్ల తరువాత మరలా అలా చేయక తప్పలేదు... జగపతి బాబు అయోమయ స్థితి!

టాలీవుడ్ లో నటుడు జగపతి బాబు సుదీర్ఘ కెరీర్ కలిగివున్నారు. సీనియర్ నిర్మాత వి బి రాజేంద్ర ప్రసాద్ సినీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 29 2021, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
వర్సటైల్ యాక్టర్ గా కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, సీరిస్ రోల్స్ ఆయన చేశారు. ఏ హీరోకైనా ఫేడ్ అవుట్ దశ ఒకటి ఉంటుంది. అలాగే జగపతి బాబు కూడా 2010నాటికి ఫేడ్ ఔట్ దశకు చేరుకున్నారు. హీరోగా ఆయన చిత్రాలు వరుస పరాజయాలు పొందాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29
సినిమా ఆఫర్స్ తగ్గడం, వ్యసనాల కారణంగా ఉన్నది అంతా పోగొట్టుకొని జగపతి బాబు ఆర్థిక సమస్యలకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం ఫేట్ మార్చేసింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కించిన లెజెండ్ మూవీలో క్రూరమైన విలన్ రోల్ చేశాడు జగపతి బాబు.

39
ఆ సినిమా ఆయనకు సెకండ్ లైఫ్ ఇచ్చింది. అప్పటి నుండి జగపతి బాబు సక్సెస్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. చక్కని రూపం, ఫిజిక్ కలిగిన జగపతి ఎటువంటి పాత్రకైనా చక్కగా సరిపోతారు. గొప్ప నటనతో రక్తి కట్టిస్తాడు. ఈ ఫీచర్స్ జగపతి బాబును కాస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చేశాయి.

49
తెలుగుతో పాటు సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో జగపతి విలన్ తో పాటు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. హీరోగా ఉన్నప్పటికంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అధిక మొత్తంలో సంపాదిస్తున్నాడు.

59
అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఏమి లేవు. కొన్ని రోజుల వరకు దర్శకులు మెగా ఫోన్ పట్టుకునే మార్గం కనిపించడం లేదు. దీనితో ఏడేళ్ల నాటి లుక్ ట్రై చేశాడట జగపతి బాబు.

69
లెజెండ్ మూవీ కోసం గడ్డం పెంచిన జగపతి బాబు మరలా షేవింగ్ చేయలేదట. కొన్నాళ్లుగా నెరిసిన గడ్డం, జుట్టుతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లోనే కనిపిస్తున్నారు.

79
అయితే ప్రస్తుతం పనిలేదు, ఖాళీగా ఉండి ఏమి చేయాలో తెలియక గడ్డం చేసుకున్నారట. ఈ విషయాన్ని జగపతి తెలియజేశారు.

89
ముక్కుసూటిగా మాట్లాడే జగపతి బాబు తన అఫైర్స్, వ్యసనాల గురించి ఓపెన్ గా చెప్పారు. జూదం కారణంగా డబ్బులు పోగొట్టుకున్నాని ఆయన ఓ సందర్భంలో చెప్పారు.

99
ప్రస్తుతం జగపతి బాబు రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే మూవీలో ఓ రోల్ చేస్తున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ సీన్ చూసి థియేటర్ లో ఏడవని వాళ్లు లేరు.. 365రోజులు ఆడిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Veerabhadrudu Review: వీరభద్రుడు (కరుప్పు) మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. సూర్య సినిమాకి దారుణమైన టాక్‌
Recommended image3
Folk Song : ప్రేయసి మాటలే పాటగా మారితే.. మనసుదోచే ఈ మాస్ ఫోక్ వింటే ఫిదా అవ్వాల్సిందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved