కాబోయే వాడు ఎలా ఉండాలో క్లారిటీ ఇచ్చిన రకుల్‌

First Published 10, Jul 2020, 2:41 PM

రకుల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా చెప్పింది. తను చేసుకునే వాడు ఎలా ఉండాలి. లుక్స్‌, క్యారెక్టర్‌, కెరీర్ ఇలా అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ.

చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌ రేంజ్‌ ఎదిగిన అందాల భామ రకుల్‌ ప్రీత్ సింగ్.  ఒకప్పుడు వరుస సినిమాలో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీకి ఈ మధ్య ఆశించిన స్థాయిలో అవకాశాలు  రావటం లేదు. తెలుగు చివరగా మన్మథుడు 2 సినిమాలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితైన రకుల్ సోషల్ మీడియా ద్వారా ఇంటర్వ్యూలు ఇస్తోంది. తనకు సాంప్రదాయ బద్ధమైన వివాహం మీద నమ్మకం ఉందని తెలిపింది. కానీ ప్రజలు కుటుంబ బాధ్యతలను ఎందుకు ఇబ్బందిగా ఫీలవుతారో నాకు అర్ధం కావటం లేదని చెప్పింది రకుల్‌. ఈ సందర్భంగా తన లైఫ్‌ గురించి కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది రకుల్‌.

`ఇటీవల నా వ్యక్తిత్వంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు నా మనస్తత్వానికి, గతంలో నా మనస్తత్వానికి చాలా తేడా ఉంది. నా దృష్టిలో మా అమ్మా నాన్నలు నా పట్ల చూపించేదే నిజమైన ప్రేమ. వాళ్లను చూసిన నాకు పెళ్లి, ప్రేమ పట్ల చాలా నమ్మకం ఉంది. అంతేకాదు అది ఎంతో గొప్ప బంధం. కానీ ప్రజలు పెళ్లిని ఎందుకు ప్రజర్‌గా ఫీల్ అవుతారో నాకు అర్ధం కావటం లేదు. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ఆ వ్యక్తిని ప్రేమిస్తాను` అంటూ చెప్పుకొచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా చెప్పింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. `నేను చేసుకోబోయే అబ్బాయి పొడుగ్గా ఉండాలి. నేను హీల్స్‌ వేసుకున్నా కూడా అతడిని తల ఎత్తి చూడాలి. అతను చాలా తెలివైన వాడు కూడా అయ్యుండాలి, జీవితం పట్ల అవగాహన, నిబద్దత ఉండాలి` అంటూ చెప్పుకొచ్చింది రకుల్‌.

తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ `నేను చిన్నతనం నుంచి సినీ రంగంలోకి రావాలనుకున్నా.. అందుకే చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాను. 18 ఏళ్లకే ఈ రంగంలోకి అడుగుపెట్టాను. తొలి సినిమాను నేను పాకెట్‌ మనీ కోసం చేశాను` అంటూ తన ఇండస్ట్రీలోకి ఎప్పుడు, ఎందుకు వచ్చిందో చెప్పింది.

loader