MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా బాయ్‌ ఫ్రెండ్‌ను ఫింగర్‌ టిప్స్‌తో కంట్రోల్‌ చేస్తా.. సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ సెన్సేషల్ వీడియో

నా బాయ్‌ ఫ్రెండ్‌ను ఫింగర్‌ టిప్స్‌తో కంట్రోల్‌ చేస్తా.. సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ సెన్సేషల్ వీడియో

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రియా టిపికల్‌ బాంబైయ్య యాసలో మాట్లాడుతోంది. తన తల్లి దండ్రులు, అన్నతమ్ములు, బాయ్‌ ఫ్రెండ్ గురించి వీడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

1 Min read
Author : Satish Reddy
| Updated : Aug 02 2020, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణానికి సంబంధించిన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముందుగా సుశాంత్ మరణానికి బాలీవుడ్‌ మాఫియా కారణం అని భావించినా తరువాత గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదన వినిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏకంగా సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్‌ సింగ్ రియా మీద ఆరోపణలు చేయటంతో ఆయన మృతి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రియాకు సంబంధించిన సంచనల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

36
ఆ వీడియోలో రియా ముంబై టపోరీ భాషలో మాట్లాడుతోంది. తాను తన బాయ్‌ ఫ్రెండ్‌ మీద ఎలా పెత్తనం చేస్తుంది, ఎలా కంట్రోల్‌ చేస్తుందో వివరించింది. రియా తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్న ఈ వీడియో ఎలాంటి కట్స్‌ లేకుండా సింగల్‌ షాట్‌లో షూట్‌ చేసినట్టుగా అర్ధమవుతుంది.

46
వీడియో ఎక్కడ, ఎప్పుడు రికార్డ్ తెలియటం లేదు. వీడియోలో రియా టిపికల్‌ బాంబైయ్య యాసలో మాట్లాడుతోంది. తన తల్లి దండ్రులు, అన్నతమ్ములు, బాయ్‌ ఫ్రెండ్ గురించి వీడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

56
4 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రియా తాను తన బాయ్‌ ఫ్రెండ్ మీద ఎలా పెత్తనం చేస్తుందో, తన ఫింగర్‌ టిప్స్‌ మీద ఎలా కంట్రోల్‌ చేస్తుందో కూడా వివరించింది. అయితే రియా ఏ సందర్భంలో ఈ కామెంట్స్‌ చేసిందో గానీ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

66
సుశాంత్ ఆత్మహత్య వివాదం రోజుకో ములుపు తిరుగుతోంది. తాజాగా సుశాంత్ దగ్గర గతంలో పనిచేసిన ఓ వ్యక్తి రియా చక్రవర్తే తనను పనిలో నుంచి తొలగించిందని చెప్పాడు. అంతే కాదు రియా పరిచయం కావడానికి ముందు సుశాంత్‌కు సంబంధించిన ఖర్చులు కూడా తానే చూసేవాడినని కానీ రియా వచ్చాకా..? తనను ఆ బాద్యతల నుంచి తప్పించిందని చెప్పాడు. Video link: https://www.youtube.com/watch?v=-kQZYIVggII&feature=emb_title

సుశాంత్ ఆత్మహత్య వివాదం రోజుకో ములుపు తిరుగుతోంది. తాజాగా సుశాంత్ దగ్గర గతంలో పనిచేసిన ఓ వ్యక్తి రియా చక్రవర్తే తనను పనిలో నుంచి తొలగించిందని చెప్పాడు. అంతే కాదు రియా పరిచయం కావడానికి ముందు సుశాంత్‌కు సంబంధించిన ఖర్చులు కూడా తానే చూసేవాడినని కానీ రియా వచ్చాకా..? తనను ఆ బాద్యతల నుంచి తప్పించిందని చెప్పాడు.

Video link: https://www.youtube.com/watch?v=-kQZYIVggII&feature=emb_title

About the Author

SR
Satish Reddy
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Songs: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఈశ్వర్ సాయి టాప్ 5 ఫోక్ సాంగ్స్!
Recommended image2
Suriya: ఏకంగా మూడుసార్లు సూర్యను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా ? కారణం ఏంటి?
Recommended image3
AK 47 6 Days Collections: ఆదర్శ కుటుంబం కలెక్షన్లు భారీ డ్రాప్‌.. వెంకీ, త్రివిక్రమ్‌ల సినిమాకి ఊహించని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved