MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఈ జబర్దస్త్ కమెడియన్స్ స్వలింగ సంపర్కులా... అతడు ఉంటే చాలు, మా బంధం అలాంటిది అంటూ ఓపెన్ అయిన పంచ్ ప్రసాద్!

ఈ జబర్దస్త్ కమెడియన్స్ స్వలింగ సంపర్కులా... అతడు ఉంటే చాలు, మా బంధం అలాంటిది అంటూ ఓపెన్ అయిన పంచ్ ప్రసాద్!

పంచ్ ప్రసాద్ తన తోటి జబర్దస్త్ కమెడియన్ నూకరాజు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అతను ఉంటే చాలు ఎక్కడికైనా వెళతాను. మా బంధం అలాంటిది అన్నాడు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 15 2024, 07:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jabardasth Punch Prasad

Jabardasth Punch Prasad

జబర్దస్త్ కమెడియన్స్ లో పంచ్ ప్రసాద్ ఒకడు. చాలా కాలం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో నవ్వులు పూయించారు. అయితే పంచ్ ప్రసాద్ కి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఒక దశలో నడవలేక బెడ్ కే పరిమితం అయ్యాడు. ఖరీదైన వైద్యం కావడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. అప్పుడు నూకరాజు వీడియోలు చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయాలని రిక్వెస్ట్ చేశాడు. నూకరాజు చేసిన పని పంచ్ ప్రసాద్ కి ఉపయోగపడింది. 

35

ఏపీ సీఎం వైఎస్ జగన్ చొరవ చూపడంతో పంచ్ ప్రసాద్ కి కిడ్నీ  ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం కావాల్సి ఉండగా ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఇటీవల తిరిగి బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నూకరాజు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 
 

45
Jabardasth Punch Prasad

Jabardasth Punch Prasad


బిగ్ బాస్ షోలో అవకాశం వస్తే వెళతారా? అని అడగ్గా.... నూకరాజు కూడా ఉంటే వెళతాను. ఎందుకంటే అతడు ఓపెన్ బుక్ లాంటి వాడు. నూకరాజు గురించి ఇప్పుడు నాకు ఒక్కడికే తెలుసు. హౌస్లోకి వెళితే అందరికీ తెలుస్తుంది. అతడు ఓపెన్ బుక్ లాంటివాడు. అందరితో వరసలు కలిపేసి మాట్లాడతాడు. హౌస్లో ముఖ్యంగా ఒక గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేసుకుంటాడు. 
 

55

బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడ నూకరాజు ఉంటే చాలు ఇంకెవ్వరూ అవసరం లేదు. తమ రిలేషన్ అలాంటిది. అలా అని మేము గే (స్వలింగ సంపర్కులు)లు కాదని పంచ్ ప్రసాద్ అన్నాడు. పంచ్ ప్రసాద్ మాటలతో నూకరాజు బెస్ట్ ఫ్రెండ్ అని అర్థం అవుతుంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved