MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఎప్పుడు కావాలంటే అప్పుడు కన్నీళ్లు తీయడానికి నేనేమైనా మహానటి సావిత్రినా.. దర్శకుడికి మహేష్‌ దిమ్మతిరిగే కౌంటర్

ఎప్పుడు కావాలంటే అప్పుడు కన్నీళ్లు తీయడానికి నేనేమైనా మహానటి సావిత్రినా.. దర్శకుడికి మహేష్‌ దిమ్మతిరిగే కౌంటర్

మహేష్‌ బాబు ఎటకారం మామూలుగా ఉండదు. ఆయన సెటైర్లు పేల్చితే హిలేరియస్‌గా నవ్వులు పూయించాల్సిందే. లేటెస్ట్ గా ఓ వీడియో వైరల్‌ అవుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 29 2024, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చూడ్డానికి ఎంత సీరియస్‌గా కనిపిస్తాడో, ఆయనలో అంతే ఫన్‌ యాంగిల్‌ ఉంటుంది. ఆయన ప్రెస్‌ మీట్లలో తన ఫన్‌ యాంగిల్‌ని బయటకు తీస్తుంటారు. ముఖ్యంగా ఎటకారం, సెటైర్లతో రెచ్చిపోతుంటాడు. రిపోర్టర్స్ పై చాలా సందర్భాల్లో ఆయన సెటైర్లు పేల్చారు. పంచ్ లతో రెచ్చిపోయారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అలానే మరోసారి రెచ్చిపోయాడు మహేష్. ఓ ఇంటర్వ్యూలో దర్శకుడుపై సెటైర్లు పేల్చాడు. సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటన బయటపెడుతూ హిలేరియస్ కామెడీని పండించాడు. ఆ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. మరి ఇంతకి ఏం జరిగిందంటే?
 

35

`మహర్షి` సినిమా టైమ్ లో చోటు చేసుకున్న సంఘటన పంచుకున్నాడు మహేష్. షూటింగ్ లో ట్రాలీ అలా వస్తుందట. ట్రాలీ ఆగిపోయిన తర్వాత తన కళ్లల్లో కన్నీళ్లు రావాలట. దీన్ని పట్టుకుని సెటైర్లు పేల్చాడు మహేష్. ఏంటి నేనేమైనా మహానటి సావిత్రిని అనుకుంటారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు కన్నీళ్లు రావాలంటే తీయడానికి అన్నాడట. కానీ ట్రై చేశారట. నిజంగానే కన్నీళ్లు వచ్చాయని తెలిపారు మహేష్.
 

45
maharshi

maharshi

ఈ సందర్భంగా మరో సంఘటనని పంచుకున్నారు. `సీఈవో` లుక్‌ కొత్తగా ఉండాలని, డిఫరెంట్‌గా ఉండాలని ప్రయత్నించారట. గంటల తరబడి చేస్తూనే ఉన్నారట. అటు తిప్పి, ఇటు తిప్పి పది రకాలుగా దువ్వారట. ఫైనల్‌గా ఒక లుక్‌ అనుకున్నారట. అది బాగానే ఉంది. అందరు బాగానే ఉందన్నారు. దర్శకుడు వంశీ మాత్రం అలానే చూస్తున్నారట. నీకు నచ్చలేదు కదా అంటే నచ్చలేదు సర్‌ అన్నాడట. మళ్లీ దువ్వండి అంటే ఫైనల్‌గా ఒక లుక్‌ సెట్‌ అయ్యింది. అప్పుడు హ్యాపీ అయ్యాడు వంశీ అంటూ వెల్లడించాడు మహేష్‌. చెబుతున్నంత సేపు హిలేరియస్‌గా నవ్వించాడు సూపర్ స్టార్‌. 

55

మహేష్‌ హీరోగా రూపొందిన `మహర్షి` చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. `మహార్షి` సినిమా రిలీజ్‌ ప్రమోషన్స్ టైమ్‌లో మహేష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది. ఇక మహేష్‌ ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Recommended image2
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image3
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved