నేను హీరోయిన్‌గా పనికిరాను.. `ఐటెమ్‌ గర్ల్` సంపాదనతోనే ఫ్యామిలీని పోషిస్తున్నాః రాఖీ సావంత్‌ బోల్డ్ కామెంట్‌

First Published May 18, 2021, 8:15 AM IST

తనకు హీరోయిన్‌ అయ్యే టాలెంట్‌ లేదని, అందుకు తాను పనికి రానని, ఐటెమ్‌ గర్ల్ గానే తనకు మంచి గుర్తింపు వచ్చిందని చెబుతుంది బిగ్‌బాస్‌ బ్యూటీ రాఖీ సావంత్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెల్లడించింది.