MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పక్కనే ఉండి లిప్ కిస్సులు పెట్టిస్తున్న హైపర్ ఆది, రష్మీ.. సుడిగాలి సుధీర్ తో కలిసి ఆ క్షణం ఎప్పుడో..

పక్కనే ఉండి లిప్ కిస్సులు పెట్టిస్తున్న హైపర్ ఆది, రష్మీ.. సుడిగాలి సుధీర్ తో కలిసి ఆ క్షణం ఎప్పుడో..

ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది పెర్ఫామెన్స్ హైలైట్ అవుతోంది.  యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నరేష్ లు శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులు పూయించడానికి ప్రయత్నిస్తున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 20 2023, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది పెర్ఫామెన్స్ హైలైట్ అవుతోంది.  యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నరేష్ లు శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులు పూయించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంచుకున్న కాన్సెప్ట్ 'వింటర్ హనీమూన్ కాంటెస్ట్'. రష్మీ, హైపర్ ఆది, నరేష్ ఇతర కమెడియన్లు ఎప్పటిలాగే తమ పంచ్ లతో అలరించారు. ఈ ఎపిసోడ్ లో కొందరు రియల్ లైఫ్ కపుల్ పాల్గొని రొమాన్స్ చేశారు. అందులో డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ దంపతులు కూడా ఉన్నారు. మరికొందరు డాన్స్ మాస్టర్స్ తమ పార్ట్నర్స్ తో వచ్చారు. బుల్లితెర నటులు కూడా పాల్గొన్నారు. 

36

ఈ స్కిట్ లో భాగంగా రొమాంటిక్ కపుల్స్ కి దగ్గరుండి హనీమూన్ జరిపించే బాధ్యతని  హైపర్ ఆది, రష్మీ తీసుకున్నారు. హైపర్ ఆది రొమాన్స్ చేస్తున్న జంటలపై కామెడీ పంచ్ లు వేయడం.. అతిథి స్థానంలో ఉన్న ఇంద్రజ.. రియల్ కపుల్ రొమాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు అని కామెంట్ చేయడం ఆకట్టుకుంటోంది. 

46

కపుల్స్ ఎదురెదురుగా కూర్చుని ఉండగా రష్మీ, హైపర్ ఆది వారి మధ్యలో పేపర్ ఉంచుతారు. అలాగే వారు రొమాన్స్ చేసుకోవాలి. కొన్నిసార్లు పేపర్ మిస్ కావడంతో కొందరు నిజంగానే లిప్ కిస్సులు పెట్టేసుకుంటున్నారు. పేపర్ పక్కకు వెళ్ళిననా మీరు ఆగేలా లేరు అంటూ ఓ జంటపై హైపర్ ఆది ఫన్నీ కామెంట్ చేశాడు. 

56

ముఖానికి బాగా లిప్ స్టిక్ కూడా అయ్యిందే అంటూ రష్మీ కూడా జోకులు వేసింది. అమ్మ రాజశేఖర్ దంపతులపై హైపర్ ఆది వేసిన కామెడీ పంచ్ బాగా పేలింది. పేపర్లు మేక ఆకులు తిన్నట్లు తినేస్తున్నారు అని చెప్పడంతో అంతా నవ్వేశారు. 

66

ఇక చివర్లో రష్మీ, సుడిగాలి సుధీర్ ప్రేమ గుర్తుకు వచ్చేలా చూపించారు. రష్మీ పక్కన ఓ వ్యక్తి పెళ్లి బట్టల్లో కూర్చుని ఉన్నాడు. అతడి ముఖం చూపించడం లేదు. రష్మిగారు మీ పక్కన ఆ ప్లేస్ లో ఎవరిని ఎప్పుడు తీసుకువస్తున్నారు అని పంచ్ ప్రసాద్ అడగగా.. రష్మీ సిగ్గు పడుతూ సమాధానం చెప్పింది. రష్మీ ఏం చెప్పింది అనేది పూర్తి ఎపిసోడ్ లో చూడాల్సిందే. ఈ ఎపిసోడ్ జనవరి 22న ప్రసారం కానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
రష్మీ గౌతమ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Ntr Injury: అభిమానులకు షాక్‌, ఎన్టీఆర్‌ కి గాయాలు.. 8 వారాలు బెడ్‌ రెస్ట్.. ఏం జరిగిందంటే?
Recommended image2
Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో‌ రామ్‌ చరణ్‌కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?
Recommended image3
Pooja Hegde: సీఎం విజయ్ కూడా డిజప్పాయింట్‌ చేశాడు‌.. పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా ఏడు సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved