ఢీ లేడీ డాన్సర్ కి లైన్ వేస్తున్న హైపర్ ఆది.... లేడీ యాంకర్స్, జడ్జెస్ బోర్ కొట్టేశారా?

First Published Jan 12, 2021, 8:42 PM IST

జబర్ధస్త్, ఢీ షోలు ప్రేమ జంటల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గా తయారయ్యాయి. ఈ షోలలో పాల్గొనే లేడీ కంటెస్టెంట్స్ నుండి జడ్జెస్ వరకు అబ్బాయిలు భలే పులిహోర కలుపుతారు. ముఖ్యంగా ఢీ షో యాంకర్స్ హైపర్ ఆది,  సుధీర్, ప్రదీప్ లు లేడీ యాంకర్స్ రష్మీ, దీపికలను లైన్ లో పెట్టడానికి పులిహోర కలుపుతూ ఉంటారు. అప్పుడప్పుడూ వీరి కన్ను అందమైన జడ్జెస్ పైన కూడా పడుతుంది. 
 
హైపర్ ఆది గత సీజన్లో యాంకర్ వర్షిణిని లైన్ లో పెట్టాడు. వీరిద్దరి మధ్య రొమాన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. వర్షిణి, హైపర్ ఆది మధ్య ప్రత్యేకమైన రొమాంటిక్ సాంగ్స్ కూడా షోలో ఉండేవి. ఎందుకో తెలియదు కానీ ప్రస్తుత సీజన్లో వర్షిణిని ఎత్తేశారు.

ఆ మధ్య ఏకంగా జడ్జి ప్రియమణికే లవ్ ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చాడు ఆది. ఓ ప్రియా... అంటూ ఓ కవిత చదివి పెళ్ళైన ఆవిడ అని కూడా పట్టించుకోకుండా చేయి అందించి, తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు

జడ్జెస్ తో కూడా చేస్తూ వీరు షోకి హైప్ తెస్తున్నారు. అలాగే  మరొక యాంకర్ ప్రదీప్ జడ్జ్ పూర్ణతో కొన్నాళ్లు రొమాన్స్ నడిపారు. అప్పట్లో వీరి రొమాన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

ఇక సుధీర్ మాత్రం తన వన్ అండ్ ఓన్లీ ఇంటరెస్ట్ రష్మీ తోనే స్టిక్ అవుతున్నాడు. రష్మీ కోసం ఆరాటపడే అబ్బాయిగా సుధీర్ ఈ షోలో కనిపిస్తాడు. సుధీర్ తో పాటు ప్రదీప్ కూడా పోటీపడుతూ ఉంటాడు.

ఐతే అనూహ్యంగా ఆది ఫోకస్ జడ్జెస్, యాంకర్స్ నుండి మళ్ళీ ఏకంగా కంటెస్టెంట్స్ పై పడ్డట్టు తెలుస్తుంది. ఢీ సీజన్ 13 కింగ్స్ అండ్ క్వీన్స్ లో పాల్గొంటున్న నివేదిత శర్మను లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడని అంటున్నారు.

మంచి డాన్స్ తో పాటు ఆకర్షించే అందం ఉన్న నివేదిత శర్మను హైపర్ అది రొమాంటిక్ యాంగిల్ లో చూస్తున్నట్లు ఉన్నాడు.

ఇంత వరకు లేడీ డాన్స్ కంటెస్టెంట్స్ తో యాంకర్స్ రొమాన్స్ చేసింది లేదు. హైపర్ ఆది మరి ఆ సంప్రదాయం మొదలుపెడతాడేమో చూడాలి.

అద్భుతమైన డాన్సర్ అయిన నివేదితా శర్మను ఫ్లర్ట్ చేసే పనిలో హైపర్ ఆదిలో ఉన్నాడని సమాచారం.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?