చరణ్ ఇంటి వద్ద అభిమానుల కోలాహలం... ఫ్యాన్స్ తో ముచ్చటించిన రామ రాజు!
దాదాపు నెల రోజుల ముందు నుండే మెగా అభిమానుల సందడి మొదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుక కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 27 చరణ్ బర్త్ డే కాగా, గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
19

బర్త్ డే కు ఒకరోజు ముందే చరణ్ అభిమానులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. పుష్ప గుచ్చాలతో తమ అభిమాన హీరోకి బర్త్ డే విషెష్ తెలియజేయాలని రావడం జరిగింది.

29
తన నివాసం వద్ద వందల సంఖ్యలో గుమిగూడిన అభిమానులను చూసిన రామ్ చరణ్ బయటికి రావడం జరిగింది. ఇంటి గేటు వద్దకు చేరి అభిమానులను పలకరించారు

39
ఫ్యాన్స్ స్వయంగా వచ్చి తనకు బర్త్ డే విషెష్ చెప్పినందుకు చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఫ్యాన్స్ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. మైక్ లో ఫ్యాన్స్ ని ఉద్దేసింది చరణ్ మాట్లాడడం జరిగింది.

49
తమను పలకరించాడనికి వచ్చిన చరణ్ ని చూసి ఫ్యాన్స్ ఈలలు, గోల చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అభిమాన హీరో స్లోగన్స్ చేస్తూ.. అభిమానం చాటుకున్నారు.

59
ఈ నేపథ్యంలో చరణ్ నివాసం ముందు సందడి వాతావరణం నెలకొంది. దాదాపు ఓ గంట సేపు రామ్ చరణ్ అభిమానులతో ముచ్చటించారు.

69
కాగా నేడు సాయంత్రం నాలుగు గంటలకు ఆర్ ఆర్ ఆర్ నుండి స్పెషల్ అప్డేట్ రానుంది దీనికోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

79
అలాగే నిన్న హీల్ యువర్ లైఫ్ త్రూ డాన్స్ పోటీలకు అతిథిగా రామ్ చరణ్ పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

89
బర్త్ డే సంధర్భంగా విషెస్ చెప్పడానికి వచ్చిన అభిమానాలతో ముచ్చటిస్తున్న రామ్ చరణ్

99

Latest Videos