MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ సినిమా కోసం ఇండియాలోనే అతిపెద్ద సెట్.. మతిపోయే విశేషాలు ఇవిగో

ప్రభాస్ సినిమా కోసం ఇండియాలోనే అతిపెద్ద సెట్.. మతిపోయే విశేషాలు ఇవిగో

కల్కి 2898 ఎడి చిత్రంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని ప్రభాస్ షేక్ చేశాడు. బాహుబలి తర్వాత మరోసారి ప్రభాస్ కి ఆ రేంజ్ హిట్ దక్కింది. దీనితో తదుపరి చిత్రాలు ఇంకా భారీగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 12 2024, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కల్కి 2898 ఎడి చిత్రంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని ప్రభాస్ షేక్ చేశాడు. బాహుబలి తర్వాత మరోసారి ప్రభాస్ కి ఆ రేంజ్ హిట్ దక్కింది. దీనితో తదుపరి చిత్రాలు ఇంకా భారీగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తారు. హను రాఘవపూడి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. 

24

ఇంతలో మారుతి దర్శకత్వంలోని రాజా సాబ్ చిత్రం పూర్తి చేయాల్సి ఉంది. రాజా సాబ్ మూవీ హర్రర్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్ర నిర్మాత టిజి విశ్వప్రసాద్ రాజా సాబ్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. 

34

రాజా సాబ్ చిత్రం కోసం ఇండియాలోనే అతిపెద్ద ఇండోర్ సెట్ నిర్మించినట్లు విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఇంత భారీ సెట్ ని ఇంతవరకు ఎవరూ నిర్మించలేదు. 40 వేల చదరపు అడుగుల ఫ్లోర్ లో ఈ సెట్ ని నిర్మించినట్లు తెలిపారు. ఇదికాక ఇంకా చాలా సెట్లు ఉన్నాయి. కానీ సినిమా ఎక్కువ భాగం జరిగేది ఈ సెట్ లోనే. ఇప్పటి 50 శాతం షూటింగ్ పూర్తయిందని విశ్వప్రసాద్ తెలిపారు. 

44

అక్టోబర్ ఎండింగ్ కి టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఆ తర్వాత సాంగ్స్ షూటింగ్ ఉంటుంది అని అన్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పార్లల్ గా సాగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Movie: 'రామాయణ'కి 700 కోట్ల OTT ఆఫర్.. మేకర్స్ ఎందుకు వద్దన్నారో తెలుసా?
Recommended image2
Sapthami Gowda: ఇకపై ఇలాంటి పనులు చేసేవారికి చుక్కలే.. కాంతార హీరోయిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Recommended image3
గుడ్‌ న్యూస్‌ చెప్పిన రష్మిక, విజయ్‌.. పెళ్లైన నెలకే ముగ్గురు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved