MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాలభైరవ, చిట్టి బాబు, రామరాజు తర్వాత ఇదే..గేమ్ ఛేంజర్ లో ఆ ఒక్క ఎపిసోడ్ వందల కోట్లు తెచ్చిపెడుతుందా ?

కాలభైరవ, చిట్టి బాబు, రామరాజు తర్వాత ఇదే..గేమ్ ఛేంజర్ లో ఆ ఒక్క ఎపిసోడ్ వందల కోట్లు తెచ్చిపెడుతుందా ?

పాన్ ఇండియా పరీక్షలో రాంచరణ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనే డిస్కషన్ మొదలైంది. పాన్ ఇండియా చిత్రానికి ఉండవలసిన బజ్ ఇంతవరకు గేమ్ ఛేంజర్ కి ఏర్పడలేదు. డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 20 2024, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

పుష్ప 2 తర్వాత టాలీవుడ్ ఫోకస్ మొత్తం గేమ్ ఛేంజర్ వైపు మళ్లింది. దేవర చిత్రం పాన్ ఇండియా టెస్టులో పాస్ మార్కులతో బయటపడింది. ఇక పుష్ప 2 అయితే ఇండియా బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది. అంతలా పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి అని ? పాన్ ఇండియా పరీక్షలో రాంచరణ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనే డిస్కషన్ మొదలైంది. 

24

పాన్ ఇండియా చిత్రానికి ఉండవలసిన బజ్ ఇంతవరకు గేమ్ ఛేంజర్ కి ఏర్పడలేదు. డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రం శంకర్ పాత చిత్రాల్లో ఉండే మెసేజ్, పొలిటికల్ టచ్ తో ఉండబోతోంది. రాంచరణ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు. ఐఏఎస్ అధికారి రామ్ నందన్ గా.. ప్రజా నాయకుడు అప్పన్నగా తండ్రి కొడుకుల పాత్రల్లో నటిస్తున్నారు. 

34

ఒక వేళ గేమ్ ఛేంజర్ కనుక బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసి వందల కోట్లు కురిపిస్తే అది అప్పన్న పాత్ర వల్లే సాధ్యం అని ఇన్ సైడ్ టాక్. అప్పన్న పాత్ర, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా వచ్చాయట. అప్పన్న పాత్రలో రాంచరణ్ నెవర్ బిఫోర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కనుక ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఇక తిరుగు ఉండదని చెబుతున్నారు. 

Also Read : రంగస్థలం బ్యూటీతో రొమాన్స్, బుర్ర తక్కువ పనితో రూ. 2 కోట్లు పోగొట్టుకున్న గౌతమ్.. మొత్తం అప్పు చేసిన డబ్బే

44

మగధీర చిత్రంలో కాలభైరవ పాత్ర, రంగస్థలంలో చిట్టిబాబు, ఆర్ఆర్ఆర్ లో రామరాజు పాత్రలు చరణ్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ఇప్పుడు గేమ్ ఛేంజర్ చిత్రంలో అప్పన్న పాత్ర కూడా అలాంటిదే అని అంటున్నారు. మరి శంకర్ గతంలో లాగా తన సత్తా చూపించాడో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు
Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Heroines: కోలుకున్న రష్మిక, కాజల్‌, తమన్నా.. పడిపోయిన త్రిష, శ్రీలీల.. నెంబర్‌ 1 హీరోయిన్‌ ఎవరంటే?
Recommended image2
Brahmamudi Serial Today Episode: పాపం ఇందును నానా హింసలు పెట్టిన రేఖ, కాళ్లపై పడ్డ అపర్ణ
Recommended image3
Rajini Kamal Movie: రజినీకాంత్ తో సినిమా ఎప్పుడు? కమల్ హాసన్ ఓపెన్‌ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved