MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jailer 2: షారుఖ్‌కు బదులు మరో స్టార్ హీరో? జైలర్ 2లో మాస్ క్యామియోతో అభిమానులకు పూనకాలే..

Jailer 2: షారుఖ్‌కు బదులు మరో స్టార్ హీరో? జైలర్ 2లో మాస్ క్యామియోతో అభిమానులకు పూనకాలే..

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2' సినిమాలోషారుఖ్ బదులుగా మరో మాస్ హీరో నటించబోతున్నాడట.  కీలక అతిథి పాత్రలో నటించబోయే స్టార్ హీరోపై లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. ఇంతకీ ఎవరా హీరో? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 13 2026, 03:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జైలర్ 2'లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్
Image Credit : X

జైలర్ 2'లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్

దేశవ్యాప్తంగా అభిమానులు  ఎదురుచూస్తున్న 'జైలర్ 2'లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఓ కీలక అతిథి పాత్రలో నటించడం దాదాపు ఖాయమైంది. మొదట ఈ పాత్ర కోసం మేకర్స్ షారుఖ్ ఖాన్‌ను సంప్రదించారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన తప్పుకున్నారట. ఇప్పుడు హృతిక్ కోసం సరికొత్త లుక్‌ను డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  దాదాపు 40 ఏళ్ల తర్వాత రజినీకాంత్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తుండటం అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జైలర్ కథ మరో స్థాయిలో..
Image Credit : x

జైలర్ కథ మరో స్థాయిలో..

సినిమా కథలో చాలా కీలకమైన దశలో ఈ పాత్ర వస్తుందని, 'జైలర్' కథను మరో స్థాయికి తీసుకెళ్తుందని సమాచారం. జూన్ మూడో వారంలో ఈ పాత్రకు సంబంధించిన భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీనికి ముందు హృతిక్ లుక్ టెస్ట్‌లో పాల్గొంటారు. సినిమా షూటింగ్ పూర్తికాకముందే, దీని ఓటీటీ హక్కులు సుమారు రూ.160 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మెగా డీల్‌ను సొంతం చేసుకుంది. తమిళ సినీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓటీటీ డీల్ అని చెప్పుకుంటున్నారు.
34
జైలర్ 2 రిలీజ్ డేట్ ఎప్పుడు..?
Image Credit : instagram

జైలర్ 2 రిలీజ్ డేట్ ఎప్పుడు..?

'జైలర్ 2' మొదటి షెడ్యూల్ షూటింగ్ కేరళలోని పాలక్కాడ్‌లో ఉన్న అట్టప్పాడి, కోజికోడ్ ప్రాంతాల్లో జరిగింది. రజినీకాంత్‌తో పాటు మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదట ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, 'జైలర్ 2' సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. 2023లో విడుదలైన 'జైలర్' ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. జనవరి 14న ఓ ప్రోమోతో ఈ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించగా, మార్చిలో షూటింగ్ మొదలైంది.
44
భారీ అంచనాల నడుమ..
Image Credit : instagram

భారీ అంచనాల నడుమ..

తమిళ పరిశ్రమలో భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్న సినిమాల్లో 'జైలర్ 2' ఒకటి. మొదటి భాగానికి సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్, రెండో భాగానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్. అయితే, రెండో భాగంలో మోహన్‌లాల్ పోషించిన 'మాథ్యూ' అనే డాన్ పాత్ర ఉంటుందా లేదా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, 'జైలర్ 2'లో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక రజినీకాంత్ చివరిగా 'కూలీ' చిత్రంలో కనిపించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్ కూడా నటించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా
 
2nd TEST • SA vs AUS
Stumps
SASA
(127.1 ov)425/9
AUSAUS
(54.0 ov) 99 & 156/4
Day 4
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
1st T20 • NZ vs IND 2026
NZNZ
Thu, 22 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో షూటింగ్ కంప్లీట్ అయ్యి.. రిలీజ్ ఆగిపోయిన ఏకైక సినిమా
Recommended image2
Rajinikanth-Nayanthara: మళ్లీ జోడీ కడుతున్న సూపర్‌స్టార్‌, లేడీ సూపర్‌స్టార్‌.. ఏ సినిమా కోసమో తెలుసా?
Recommended image3
Upasana: రామ్‌ చరణ్‌ని అలా చూస్తే ఉపాసన తట్టుకోలేదు.. ఆమెని ఏడిపించే విషయం ఏంటంటే?
Related Stories
Recommended image1
Suman: బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ కు అండగా నిలబడ్డ ఏకైక హీరో ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే..
Recommended image2
Allu Arjun: కేరళలో అల్లు అర్జున్ మూవీ ప్రభంజనం.. 20 ఏళ్ల పాత సినిమాకు థియేటర్లలో జాతర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved