MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్‌కి హృతిక్‌ రోషన్‌ బర్త్ డే ట్రీట్‌, ట్వీట్‌తో సంచలనం.. `వార్‌ 2` నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ?

ఎన్టీఆర్‌కి హృతిక్‌ రోషన్‌ బర్త్ డే ట్రీట్‌, ట్వీట్‌తో సంచలనం.. `వార్‌ 2` నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ?

War 2 Update: ఎన్టీఆర్‌ ఈ నెల 20న బర్త్ డే చేసుకుంటున్నారు. అయితే ఈ పుట్టిన రోజున `వార్‌ 2` నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ ట్రీట్‌ రాబోతుందట. తాజాగా హృతిక్‌ రోషన్‌ ట్వీట్‌ రచ్చ చేస్తుంది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : May 16 2025, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
jr ntr, ntr

jr ntr, ntr

Ntr: ఎన్టీఆర్‌ మే 20న పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాల్లో తారక్‌ ఉన్నారు. ఆయన తన బర్త్ డేని ఫ్యామిలీతోనే సెలబ్రేట్‌ చేసుకుంటారు. పెద్దగా హడావుడి ఉండదు. కుదిరితే ఇంట్లోనే ఉంటారు. లేదంటే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్‌ వెళ్తుంటారు. ఈ సారి ఎలా ప్లాన్‌  చేయబోతున్నారనే చూడాలి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
hrithik roshan, ntr

hrithik roshan, ntr

ఇదిలా ఉంటే తారక్‌ బర్త్ డేని మరింత స్పెషల్‌గా మార్చబోతున్నాడు హృతిక్‌ రోషన్‌. అదిరిపోయే ట్రీట్‌ ప్లాన్‌ చేశాడట. తాజాగా హృతిక్‌ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి బాలీవుడ్‌లో `వార్‌ 2` చిత్రంలో నటించారు. ఇందులో ఎన్టీఆర్‌ పాత్ర నెగటివ్‌ షేడ్స్ లో ఉంటుందట. ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది.  

35
Hrithik Roshan, NTR Jr

Hrithik Roshan, NTR Jr

అయితే తాజాగా ఎన్టీఆర్‌ బర్త్ డేకి సంబంధించిన అప్‌ డేట్‌ ఇచ్చారు హృతిక్‌. ఎక్స్(ట్విట్టర్‌)లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. `హే తారక్‌, ఈ ఏడాది మే 20న ఏమి ఆశించాలో మీకు తెలుసా? నన్ను నమ్మండి, మీకు ఏమీ అందుబాటులో ఉందో తెలియదు, సిద్ధంగా ఉన్నారా?` అంటూ గూస్‌ బంమ్స్ తెప్పించారు. దీంతో `వార్‌ 2` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌ రాబోతుందనే విషయం తెలుస్తుంది. 
 

45
war2

war2

`వార్‌ 2` సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. కనీసం టైటిల్‌ కూడా బయటకు రాలేదు. ఫస్ట్ లుక్‌ ల మాటే లేదు. ఈ క్రమంలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ బర్త్ డే రోజు డైరెక్ట్ గా టీజర్‌ని విడుదల చేయబోతున్నారట. టైటిల్‌, ఫస్ట్ లుక్‌తోపాటు ఎన్టీఆర్‌పై టీజర్‌ ని కట్‌ చేసినట్టు తెలుస్తుంది.

ఆయన పుట్టిన రోజు సందర్భంగా దీన్ని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో తాజాగా హృతిక్‌ పెట్టిన పోస్ట్ కూడా దానికి బలాన్ని చేకూరుస్తుంది. ఇదే నిజమైతే తారక్‌ ఫ్యాన్స్ కిది పెద్ద పండగే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 
 

55
ntr

ntr

ఇక ఎన్టీఆర్‌ తెలుగులో ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్‌లో తారక్‌ పాల్గొనబోతున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `డ్రాగన్‌` అనే టైటిల్‌ వినిపిస్తుంది. దీంతోపాటు `దేవర 2`లో ఎన్టీఆర్‌ నటించాల్సి ఉంది. ఇక `వార్‌ 2` ఆగస్ట్ 14న విడుదల కానుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Recommended image2
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image3
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Related Stories
Recommended image1
డైరెక్టర్‌తో సమంత లవ్‌ ఎఫైర్‌, అసలు నిజం తేల్చేసిన మేనేజర్‌, ఏం చెప్పాడంటే?
Recommended image2
ప్రెగ్నెంట్‌ భార్య కోసం కిచెన్‌లో వరుణ్‌ తేజ్‌ సాహసం, చూస్తే నోరూరిపోవాల్సిందే, క్రేజీ సెటైర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved