ఎవరి కోసం నా టైమ్‌ వేస్ట్ చేసుకోను.. హృతిక్‌ మాజీ భార్య షాకింగ్‌ కామెంట్‌

First Published 17, Sep 2020, 5:53 PM

హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుస్సాన్నే ఖాన్‌ ఆరేళ్ళ క్రితం హృతిక్‌ నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఉన్నట్టుండి ఓ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఎవరికోసం తాను టైమ్‌ వేస్ట్ చేసుకోనని తెలిపింది.

బాలీవుడ్‌ గ్రీక్‌ వీరుడు హృతిక్‌ రోషన్‌, సంజయ్‌ఖాన్‌ తనయ సుస్సాన్నే ఖాన్‌ నాలుగేళ్ళపాటు డేటింగ్‌ చేసి 2000లో పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు జన్మించారు.

దాదాపు 17ఏళ్ళ రిలేషన్‌ తర్వాత అనుకోకుండా బ్రేకప్‌ చెప్పుకున్నారు. 2014లో విడాకులు తీసుకున్నారు. అయితే విడిపోయినా పిల్లల కోసం అప్పుడప్పుడు కలుసుకుంటుంటారు. ఇటీవల లాక్‌డౌన్‌ టైమ్‌లోనే ఇద్దరు కలిసే ఉన్నారు.

ఫ్యాషన్‌ డిజైనర్‌గా, ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేసే సుసాన్నే ఖాన్‌ ఉన్నట్టుండి షాకింగ్‌ కామెంట్‌ చేశారు. పరోక్షంగా హృతిక్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తనని వదిలి వెళ్ళిపోయిన వారి కోసం కన్నీళ్ళు పెట్టుకోను. వారి గురించి ఒక్క రోజు కూడా వృథా చేయను. వెనక్కి తిరిగి చూడను` అని పేర్కొంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది సుస్సాన్నే.

అంతేకాదు నీలిరంగు కోట్‌, వాయిలెట్‌ కలర్‌ జీన్‌ పాయింట్‌తో కార్పొరేట్‌ ఉద్యోగి స్టయిల్‌లో, కూర్చీలో కూర్చొని స్టయిల్‌గా ఉన్న ఫోటోని పంచుకుంది సుస్సాన్నే.  ఈ ఫోటో ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

అయితే మొత్తంగా సుస్సాన్నే కొత్తగా ఏదో మంచి ప్రాజెక్ట్ ని చేపట్టినట్టు తెలుస్తుంది. దాని వల్లే ఇలాంటి కామెంట్‌ చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

loader