MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పవన్ మిస్ అయ్యాడు, మహేష్ బాబు బుక్ అయ్యాడు, ఏ సినిమానో తెలుసా..?

పవన్ మిస్ అయ్యాడు, మహేష్ బాబు బుక్ అయ్యాడు, ఏ సినిమానో తెలుసా..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేసిన హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అలా చేసి ప్లాప్ చూసిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను మహేష్ బాబు చేసిన డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 02 2024, 07:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ఒక హీరో నుంచి మరో హీరో చేతికి వెళ్ళాయి. అయితే అందులో సూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. సినిమా హిట్ అయితే హమ్మయ్య అనుకుంటారు.. అదే ప్లాప్అయితే మాత్రం అయ్యే చేయకుండా ఉండాల్సింది అని బాధపడుతారు. 

ఈక్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సిన ఓ సినిమా  మిస్ అయ్యి మహేష్ బాబు దగ్గరకు వెళ్ళడం.. అది డిజాస్టర్ అవ్వడం జరిగింది. ఇంతకీ మహేష్ బాబు చేసిన ఆ ప్లాప్ సినిమా ఏది.. పవన్ కళ్యాణ్ మిస్ అయిన మూవీ ఏంటంటే..? 

పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్..?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు మ‌హేష్ బాబు. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే సూపర్ స్టార్. త‌న ఫిల్మ్ కెరీర్ లో ఎన్నో ప్ర‌యోగాత్మ‌క సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే ఆయన చేసిన ప్రయోగాల్లో అన్ని సినిమాలు హిట్ అవ్వలేదు. 


అలా అని అన్ని ప్లాప్ అవ్వలేదు. అయితే మహేష్ చేసిన ఓ ప్రయోగం డిజాస్టర్ అయినసందర్భం ఉంది. అయితే ఆయన చేసిన ఓ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే నిజానికి అది ఆయన కథ కాదట. టాలీవుడ్ టాక్ ప్రకారం చూస్తే.. అది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసిన కథ అని తెలుస్తోంది. 

36

ఆ కథ పవన్ వద్దంటే.. అది మహేష్ బాబు దగ్గరకు చేరింది. కాని ఆసినిమా చేయడం వల్ల మహేష్ ఖాతాలో ఓ ప్లాప్ వచ్చి చేరింది. ఆ సినిమా ఏదో కాదు.. తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమా.  

తేజ రచించి దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత హీరోయిన్ గా నటించింది. హీరో  గోపీచంద్ విలన్ గా నటించిన ఈసినిమా ఆడియన్స ను బాగా అలరించింది కాని.. కమర్షియల్ సక్సెస్ మాత్రం అవ్వవలేదు. 

46

రాశి, రంగనాథ్, తాళ్ళూరి రామేశ్వరి, ప్ర‌కాష్ రాజ్‌ తదితరురు ఇతర ముఖ్యమైన పాత్రను పోషించారు. చిత్రం మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.భారీ అంచనాల నడుమ 2003 మే 23న రిలీజ్ అయిన ఈసినిమా  కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. 

అయితే ఈసినిమా మ్యూజికల్ గా మాత్రం ఎంతో హిట్ అయ్యింది. అంతే కాదు  ఎన్నో పురస్కారాలను కూడా అందుకుంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, ఉత్త‌మ స‌హాయ న‌టిగా తాళ్ళూరి రామేశ్వరి నంది అవార్డు కూడా వచ్చింది. ఒక ప్లాప్ సినిమాకు ఇలా అవార్డ్ రావడం చాలా అరుదు అనే చెప్పాలి. 

56

అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో  చాలా మంది అనుకునే విషయం ఏంటంటే..  నిజం మూవీకి ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు కాదట. మొదట ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో ప్లాన్ చేశారట. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఉన్న తేజ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకన్నాడట. అందుకోసం ఓ కథను కూడా రాసుకున్నాడట. 
 

66

అయితే పవన్ కోసం నిజం సినిమా కథను సిద్ధం చేసుకున్నార‌ట‌. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు క‌థ వినిపించ‌గా.. ఆయ‌న‌కు అస్స‌లు న‌చ్చ‌లేదట‌. స్టోరీ బాగోలేద‌ని తేజ తో చెప్పేశాడు ప‌వ‌న్‌.

ఇక చేసేది లేకు ఆ కథను  మ‌హేష్ బాబుకు వినిపించి.. మెప్పించి సినిమా చేశాడు. అసలే స్టార్స్ తో సినిమా చేయడానికి వెనకాడే తేజ..మహేష్ ను ఒప్పించి సినిమా చేశాడు. కాని ఈమూవీ ఫ్లాప్‌ అయింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
సినిమా సమీక్షలు

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved