విజయ్ దేవరకొండ హీరోయిన్ లో ఇంత హాట్ నెస్ ఉందా...చూస్తే కళ్ళు తిప్పుకోలేరు...!

First Published 15, Oct 2020, 1:52 PM

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే సోషల్ మీడియా పోస్టులు సెగలు రేపుతున్నాయి. నీలి రంగు దుస్తులలో సోఫాలో పడుకొనికొంటె చూపులతో కవ్విస్తుంది. అనన్య పాండే తాజా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అనన్య పాండే  టీనేజ్ ముగిసిముగియగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం అనన్య వయసు 21 ఏళ్ల కాగా గత ఏడాది ఆమె నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతి పత్నీ ఔర్ ఓ మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఈ రెండు చిత్రాలలో అనన్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. అందుకే వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం అనన్య పాండే రెండు చిత్రాలలో నటిస్తుంది.

అందులో ఒకటి డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతుంది. ఫైటింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనన్య హీరోయిన్ గా నటిస్తుండగా తెలుగులో ఆమెకు మొట్టమొదటి చిత్రం.

ఈ మూవీలో అవకాశం దక్కించుకోవడం ద్వారా అనన్య పాండే పాన్ ఇండియా చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు అయ్యింది. అలాగే ఓ హిందీ చిత్రంలో అనన్య పాండే నటిస్తుంది.

విజయ్ దేవరకొండ మూవీ మంచి విజయం సాధించిన నేపథ్యంలో అనన్య పాండే సౌత్ లో బిజీ అవడం ఖాయం.

ఇక బాలీవుడ్ నటుడు ఛంకీ పాండే కుమార్తెనే ఈ అనన్య పాండే. ప్రభాస్-సుజీత్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ సాహోలో ఛంకీ పాండే   మెయిన్ విలన్ దేవ్ రాజ్ పాత్ర చేశాడు.

ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. ఈమెను ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 14 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. అంటే కోటి 40లక్షలు అన్నమాట.

ఈ యంగ్ బ్యూటీ కెరీర్ బిగినింగ్ నుండి గ్లామర్ రోల్స్ చేస్తుండగా, సోషల్ మీడియాలో అంతకు మించిన రేంజ్ లో రెచ్చిపోతుంది. తాజాగా సోఫాలో పడుకొని అందాలతో వల వేస్తున్న అనన్య ఫోటోలు నెటిజెన్స్ కి కాకరేపుతున్నాయి.

loader