నిన్ను చూసే ప్రతి క్షణం నన్ను నేను మర్చిపోతా..పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి హాట్‌ పోజులు..

First Published Feb 21, 2021, 7:59 PM IST

యాంకర్‌ శ్రీముఖి గ్లామర్‌లో మరింత హాట్‌ నెస్‌ జోడిస్తుంది. యాంకర్‌గా కంటే కంటెస్టెంట్‌గా ఇప్పుడు సందడి చేస్తుంది. బోల్డ్ కామెంట్లతో, షాకింగ్‌ విషయాలతో షోలని రక్తికట్టిస్తూనే, హాట్‌ హాట్‌ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న బ్లాక్‌ డ్రెస్‌ ఫోటోలు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.