- Home
- Entertainment
- నిన్నటి గురించి రాములమ్మ బెంగ.. బుట్టబొమ్మలా శ్రీముఖి.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు
నిన్నటి గురించి రాములమ్మ బెంగ.. బుట్టబొమ్మలా శ్రీముఖి.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు
హాట్ బేబీ శ్రీముఖి తన అందాలతో కవ్విస్తోంది. బ్లాక్ డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. తాజాగా ఆమె పంచుకున్న గ్లామర్ ఫోటోలో శ్రీముఖి బుట్టబొమ్మలా ఉందని చెప్పొచ్చు. ఈ నయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
18

అభిమానులచే ముద్దుగా రాములమ్మగా పిలువబడే శ్రీముఖి బొద్దు అందాలతో కుర్రాళ్లని ఎట్రాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

28
గతంలో తాను చేసే షోస్ కోసం ట్రెండీ వేర్‌లో మెరుస్తూ తన సోషల్ మీడియా ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. ఇప్పుడు షోస్ లేకపోయినా అడపాదడపా తన గ్లామరస్ ఫోటోలు పంచుకుంటూ ఖుషీ చేస్తుంది.

38
తాజాగా పంచుకున్న ఫోటోల్లో బ్లాక్ టాప్, డాట్స్ లెహంగాలో మెరిసింది హాట్‌యాంకర్ శ్రీముఖి. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

48
ఈ సందర్భంగా శ్రీముఖి పెట్టిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. `అబౌట్ ఎస్టర్ డే` అంటూ పేర్కొంది ఈ అమ్మడు. దీంతో ఫ్యాన్స్ తనకు నచ్చినట్టు రాసుకుంటున్నారు.

58
నిన్నటి గురించి రాములమ్మ బెంగ పెట్టుకున్నట్టుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. బుట్టబొమ్మలా ఉన్నావంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

68
అయితే ఏ షో కోసం శ్రీముఖి ఇలా గ్లామరస్‌గా ముస్తాబైందనే విషయాన్నివెల్లడించలేదు. కానీ సందర్భంగా ఏదైతేనేం శ్రీముఖి మాకు కనిపించింది అది చాలు అంటూ మురిసిపోతున్నారు ఆమె అభిమానులు.

78
శ్రీముఖ చేతిలో ఇప్పుడు ఒక్క షో కూడా లేదు. అడపాదడపా స్పెషల్ ఈవెంట్లలో మెరుస్తుంది. మరోవైపు ప్రెస్‌మీట్‌లలో యాంకర్‌గా చేస్తూ రాణిస్తుంది.

88
ఇటీవల శ్రీముఖి సొంతంగా ఓ బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. లైఫ్‌లో సెక్యూరిటీని ఏర్పర్చుకుంటుంది.

Latest Videos