సొగసు చూడతరమా!.. ఫ్లవర్స్ డిజైన్‌ టైట్‌ఫిట్‌లో మతిపోగొడుతున్న హాట్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌

First Published Feb 17, 2021, 7:06 PM IST

`జబర్దస్త్` ముద్దుగుమ్మ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ తాజాగా `ఢీ` ఛాంపియన్స్ కోసం హాట్‌ హాట్‌ గా రెడీ అయ్యింది. ఫ్లవర్స్ డిజైన్‌ టైట్‌ ఫిట్‌లో వయ్యారాలు పోయింది. మత్తెక్కించే చూపులతో అభిమానుల మతిపోగొట్టింది. రష్మీ అందాలను చూసి `సొగసు చూడతరమా ` అంటూ సాంగ్‌ పాడుకుంటున్నారు నెటిజన్లు.