అల్లు అర్జున్ చూపు ఎప్పుడూ ఆ పాయింట్ దగ్గరే.. ఆ విషయంలో పురాణ పురుషుడు అంటున్న అనసూయ!

First Published May 25, 2021, 6:19 PM IST


అనసూయ కెరీర్ పీక్స్ కి చేరింది. యాంకర్ గా కంటే కూడా నటిగానే ఆమె బిజీ అవుతున్నారు. భాషా బేధం లేకుండా తమిళ,మలయాళ చిత్రాలలో కూడా ఆఫర్స్ దక్కించుకుని దూసుకుపోతుంది హాట్ బ్యూటీ.