MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • నటిగా అమృత ప్రణయ్... యూట్యూబ్ సాంగ్ లో డాన్స్ చేస్తూ కనిపించి షాక్ ఇచ్చిన మీడియా సెన్సేషన్

నటిగా అమృత ప్రణయ్... యూట్యూబ్ సాంగ్ లో డాన్స్ చేస్తూ కనిపించి షాక్ ఇచ్చిన మీడియా సెన్సేషన్

అమృత ప్రణయ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. పరువు హత్య బాధితురాలిగా భర్తను కోల్పోయిన అమృత (Aamrutha pranay)  ప్రణయ్, మీడియాలో సెన్సేషనల్ టాపిక్ గా నిలిచారు. అలాంటి అమృత యూట్యూబ్ సాంగ్ లో డాన్స్ చేస్తూ కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 06 2021, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో అమృత భర్త ప్రణయ్ ను దారుణంగా హత్య చేసి చంపారు. ఐదు నెలల గర్భవతి అయిన అమృత భర్త, అత్తయ్యతో పాటు చెకప్స్ కొరకు ఆసుపత్రికి వెళ్లి తిరిగొస్తుండగా, మాటు వేసి ఉన్న దుండగుడు, దాడి చేసి చంపేశారు. కళ్ళ ముందే భర్త మరణాన్ని చూసిన అమృత షాక్ గురయ్యారు. కాపాడుకోవాలనే ప్రయత్నంలో తిరిగి ఆసుపత్రిలోకి పరుగులు తీశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
maruthi rao

maruthi rao

స్కూల్ డేస్ నుండి ప్రేమించుకుంటున్న అమృత, ప్రణయ్ 2018 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. సామాజికంగా, ఆర్థికంగా తమ కంటే తక్కువ స్థాయి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అమృత తండ్రి మారుతీరావు కి నచ్చలేదు. దీంతో కిరాయి వ్యక్తులతో నాలుగు నెలలు ప్లాన్ చేయించి, మర్డర్ చేయించాడు. ప్రణయ్ మర్డర్ తో సంబంధం ఉన్న మారుతీరావు తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటికి వచ్చిన మారుతి రావు, హైదరాబాద్ లోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకొని మరణించాడు. 

37
amrutha

amrutha

అత్తమామల దగ్గరే ఉంటున్న అమృత ఓ అబ్బాయికి జన్మనివ్వడం జరిగింది. ఈ అమృత ప్రణయ్ ల కథను మర్డర్ (Mardar)  పేరుతో రామ్ గోపాల్ వర్మ(Ram gopal varm) సినిమాగా కూడా తీయడం జరిగింది. నెలల తరబడి అమృత ప్రణయ్ కేసు మీడియాలో సెన్సేషనల్ న్యూస్ అయ్యింది. మారుతీరావు మరణం తరువాత, మీడియా ఈ విషయంపై ఆసక్తి చూపించడం తగ్గించింది.

47

తాజాగా అమృత మరోసారి వార్తలకు ఎక్కింది. ఆమె ఓ యూట్యూబ్ సాంగ్ వీడియోలో డాన్స్ చేస్తూ కనిపించి షాక్ ఇచ్చింది. యాంకర్ లాస్య దీపావళి సందర్భంగా ఓ పాటను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. 
 

57


భర్త మంజునాధ్, కొడుకు జున్ను సైతం ఈ సాంగ్ లో కనిపించారు. ఈ దీపావళి సాంగ్ సగంలో సడన్ గా అమృత ప్రణయ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె యాంకర్ లాస్య (Anchor lasya) తో పాటు ఆడిపాడారు. ఓ సీరియస్ మర్డర్ కేసులో బాధితురాలిగా మీడియాలో చూసిన జనాలు, ఊహించని విధంగా, దివాళి సాంగ్ లో చూసి షాక్ అయ్యారు. 
 

67


ఈ పరిణామంతో అమృత కెరీర్ పై ఫోకస్ పెట్టారని అనిపిస్తుంది. ఆమె బహుశా నటిగా మారాలనే ఆలోచనలో కూడా ఉండి ఉండవచ్చు. భర్త ప్రణయ్ మరణించిన నాటి నుండి ఆమె అత్తవారింటికే, పరిమితం అయ్యారు. పబ్లిక్ ఫిగర్ గా, ఆమె గురించి అందరికీ తెలిసిన నేపథ్యంలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయలేదు. 

77

ఎలాగూ భర్తమరణం విషయంలో కన్న తండ్రినే ఎదిరించి పోరాటం చేసిన బ్రేవ్ గర్ల్ గా ఆమెకు ఫేమ్ ఉంది. ఆ ఫేమ్ తో అమృత నటిగా సక్సెస్ కావాలని ఆలోచన చేసే అవకాశం కూడా లేకపోలేదు. మరి చూడాలి అమృత భవిష్యత్ అడుగులు ఎటువైపో... లాస్య రూపొందించిన దివాళి సాంగ్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. 

Also read Suama kanakala: పవర్ ఫుల్ టైటిల్, రెబల్ లుక్... యాంకర్ సుమ సెన్సేషనల్ రీఎంట్రీ

Also read జరిగిన నష్టానికి ఆనందం అంత త్వరగా రాదని తెలుసు: సమంత
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved