MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలయ్య హీరోయిన్ ని పబ్లిక్ గా అవమానించిన వ్యక్తి.. ఏం జరిగిందంటే

బాలయ్య హీరోయిన్ ని పబ్లిక్ గా అవమానించిన వ్యక్తి.. ఏం జరిగిందంటే

నటి హనీ రోజ్, తనను పదే పదే అవమానిస్తున్న వ్యక్తిపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన చర్చనీయాంశమైంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 05 2025, 09:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జీవా సినిమా హీరోయిన్ హనీ రోజ్

జీవా సినిమా హీరోయిన్ హనీ రోజ్

ప్రముఖ మలయాళ నటి హనీ రోజ్, 2005లో నటిగా పరిచయమయ్యారు. తెలుగులో వీరసింహారెడ్డి చిత్రంలో నటించిన ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. వీర సింహారెడ్డి సూపర్ హిట్ గా నిలిచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హనీ రోజ్ తమిళ సినిమాలు

హనీ రోజ్ తమిళ సినిమాలు

ఈ చిత్రంలో ఆమె బాలయ్యకు తల్లి పాత్రలో నటించారు. ఈ సినిమాలో శృతి హాసన్ బాలయ్యకు జంటగా నటించగా, హనీ రోజ్ తల్లిగా నటించడం విమర్శలకు దారితీసింది. ఈ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 

36
షాకింగ్ సంఘటనను వెల్లడించిన హనీ రోజ్

షాకింగ్ సంఘటనను వెల్లడించిన హనీ రోజ్

హనీ రోజ్ చేసిన ఆరోపణ సంచలనం సృష్టించింది. అనేక వేదికలపై తనను ఉద్దేశపూర్వకంగా అవమానించే వ్యక్తిపై హనీ రోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

46
మలయాళ నటి హనీ రోజ్

మలయాళ నటి హనీ రోజ్

నేను వెళ్లే కార్యక్రమాలకు ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా వస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నా పేరును మీడియాలో చెప్పి అవమానిస్తున్నారు. 

56
హనీ రోజ్ ఆగ్రహం

హనీ రోజ్ ఆగ్రహం

ఆ వ్యక్తి నన్ను కార్యక్రమాలకు ఆహ్వానించినప్పుడు నేను వెళ్లడానికి నిరాకరించాను. దానికి ప్రతీకారంగా నేను వెళ్లే కార్యక్రమాలకు ఉద్దేశపూర్వకంగా వస్తున్నారు.

66
హనీ రోజ్ ఆవేశపూరిత ప్రసంగం

హనీ రోజ్ ఆవేశపూరిత ప్రసంగం

ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగ్గా లేనట్టుగా మాట్లాడుతున్నారు. అతని మాటలను నేను విస్మరిస్తున్నాను. అతడి పేరు చెప్పకుండా జరిగిన సంఘటనని హనీ రోజ్ వివరించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor Home Tour: శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ ఇల్లు, 65 కోట్ల ఇంద్ర భవనం చూశారా?
Recommended image2
Patriotic Films: నిజ జీవిత హీరోల కథలతో వచ్చిన 5 సినిమాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిస్ అవ్వకండి
Recommended image3
Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved