MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చేతులు పైకెత్తి.. పరువాల జాతర చేస్తున్న హనీరోజ్.. కుర్రాళ్ళు ఏమైపోవాలి మలబారు బ్యూటీ..

చేతులు పైకెత్తి.. పరువాల జాతర చేస్తున్న హనీరోజ్.. కుర్రాళ్ళు ఏమైపోవాలి మలబారు బ్యూటీ..

తెలుగులో ఒక్క సినిమాతో బాగా..  ఫేమస్ అయిపోయింది  మాలీవుడ్ బ్యూటీ హనీరోజ్... ఈ బ్యూటీ.. మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ కుర్రాళ్లు.  కాని హనీ మాత్రం నెట్టింట్లో ఊరిస్తూ.. ఉడికిస్తూనే ఉంది కుర్రాళ్ళను.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 13 2023, 06:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వీర సింహారెడ్డి సినిమాలో మెరుపులా వచ్చి కుర్రాళ్ళ గుండెల్లో సూదులు గుచ్చి వెళ్లింది మాలీవుడ్ చిన్నది హీరోయిన్ హనీ రోజ్. ఒక్క సినిమాతోనే ఆమె యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.  బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. 
 

27

ఇక ఈసినిమా వల్ల టాలీవుడ్ లకు తేనెకళ్ల పిల్ల దొరికింది. పేరులోనే  కాకుండా.. గ్లామర్ లో కూడా తేనెలూరించే అందాలు దాచుకుని యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది బ్యూటీ. మరీ టాలీవుడ్ కుర్రకారు అయితే.. నెక్ట్స్ ఏం సినిమా చేస్తుందా అని హనీరోజ్ కోసం ఎదరు చూస్తున్నారంటే.. ఆమె అందం ఎంతలా అట్రాక్ట్ చేసిందో చెప్పవచ్చు . 

37

వీరసింహారెడ్డి తరువాత టాలీవుడ్ లో హనీరోజ్ కు అవకాశాలు రాలేదు కాని.. ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియా పేజ్ లో ఆమె పేరు మారుమోగుతోంది. ఇన్ స్టాలో ఆమె ఫాలోవర్స్ అమాంతంగాపెరిగిపోతున్నారు. దానికి తోడు హనీ అప్ లోడ్ చేసే ఫోటోస్ కు ఫిదా అయిపోయి.. వెంటనే ఫాలో అయిపోతున్నారు కుర్రకారు. 

47

అటు హనీ రోజ్ కూడా రకరకాల ఫోటో షూట్లతో యువతను ఆకర్షిస్తోంది బ్యూటీ. నెక్ట్స్ టాలీవుడ్ నుంచి సినిమా ఉన్నా లేకున్నా... హానీరోజ్ ఫాలోయింగ్ మాత్రం తెలుగు యువతలో భారీగానే ఉంటుంది అనడంలో సందేహం లేదు. 

57

తాజాగా ఆమె పెట్టిన ఫోటోలు అద్భుతహ.. అనిపిస్తున్నాయి.  కొంత మంది వందల సినిమాలు చేయనవసరం లేదు.. ఒక్క సినిమాతోనే వందల సినిమాలు చేసిన ఇమేజ్ ను సాధిస్తుంటారు. మరీ ముఖ్యంగా బ్యూటీతో.. ఆడియన్స్ మనసులు దోచేస్తుంటారు. అలాంటివారిలో హనీరోజ్ కూడా ఒకరు. 

67

అసలే తెలుగులో సీనియర్ స్టార్ హీరోలకు జోడీలు దొరకడంలేదు. దాంతో కొత్తగా ట్రై చేస్తున్నారు మేకర్స్ అందులో భాగంగా బాలయ్య జోడీగా హనీ రోజ్ ను వెతికిమరీ పట్టుకొచ్చారు వీరసింహారెడ్డి టీమ్. హనీ రోజ్ కు ఇంత రెస్పాన్స్ వస్తుందని టీమ్ కూడా అనుకుందో లేదో తెలియదు. కాని ఆమె ఇమేజ్ మాత్రం ఒక్క సినిమాతో గట్టిగా ఎక్కేసింది. 

77

 నెక్ట్స్ సీనియర్ హీరోల జాబితాలో ఆమెపేరు ఉంటుంది అనుకున్నారు అంతా. కాని ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమాలో హనీరోజ్ పేరు వినిపించడంలేదు. కాని సోషల్ మీడియాలో మాత్రం హనీరోజ్ పేరు మారుమోగిపోతోంది.  కారణం ఏమిటనేది తెలియడం లేదు కాని హనీరోజ్ ను  ఎవరూ పట్టించకోవడంలేదు. కాని  కుర్రాళ్లు మాత్రం హనీనో ఏదైనా సినిమాల్లోకి తీసుకోండి బాబు అంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ఆమెను మళ్లీ వెండితెరపై చూడాలని ఆరాటపడుతున్నారు. 


 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved