MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విహారి చెప్పిన నిజం.. కార్తీక్ కుటుంబంపై మరింత అసహ్యం పెంచుకున్న హిమ, సౌర్య?

విహారి చెప్పిన నిజం.. కార్తీక్ కుటుంబంపై మరింత అసహ్యం పెంచుకున్న హిమ, సౌర్య?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మంచి అభిమాన సీరియల్ గా మారింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Oct 20 2021, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మంచి అభిమాన సీరియల్ గా మారింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 కార్తీక్ (Karthik) కుటుంబం అమెరికాకు వెళ్తున్న సందర్భంగా విహారి (Vihari) తన భార్యతో కార్తీక్ ఇంటికి వస్తాడు. వచ్చే సందర్భం కాదని బయటికి వెళ్తుండగా హిమ అతడిని ఆపి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ హిమ మాటలకు షాక్ అవుతారు.
 

37

మా నాన్నకు మీరంటే ఎందుకు కోపం అంటూ పదే పదే అడగటంతో విహారి (Vihari).. తమ మధ్య ఏమి కోపం లేదని ఫ్రెండ్స్ అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోతాడు. వెంటనే సౌందర్య హిమపై (Soundarya, Hima) కోపంగా అరుస్తుంది. కానీ హిమ.. విహారి కూడా అబద్ధం చెప్పాడని డైరీ చదివానని అంటుంది.
 

47

కార్తీక్ (Karthik) వెంటనే భోజనం మధ్యలో నుండి లేచి వెళ్లిపోగా వెంటనే దీప కూడా వెళ్తుంది. ఇక బయట ఉన్న విహారిని కార్తీక్ దీప పలుకరించి మాట్లాడుతారు. విహారి కార్తీక్, దీప (Karthik, Deepa) జంటను చూసి మురిసిపోతాడు. వాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

57

విహారి (Vihari) తన భార్యతో కార్లో వెళ్తూ కార్తీక్ దీపల గురించి మాట్లాడుతాడు. గతంలో వారి మధ్య చిన్న పొరపాటు వల్ల గొడవ జరిగిందని తెలుపుతాడు. ఇక విహారి భార్య కార్తీక్ (Karthik) అమెరికా కు వెళ్లడం లేదని భయంతో పారిపోతున్నాడని అంటుంది.
 

67

మరోవైపు ఆనందరావు, సౌందర్య Ananda Rao, Soundarya కూర్చొని మాట్లాడుతుండగా కార్తీక్ వచ్చి హాస్పిటల్ కు వెళ్తున్నానని అంటాడు. ఇక కార్తీక్ వెళ్తుండగా ఆనందరావు కార్తీక్ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు. కార్తీక్ కు ధైర్యం ఇస్తాడు.
 

77

ఇక సౌందర్య తో (Soundarya) తాను గతంలో కార్తీక్ తప్పు పట్టిన విషయాన్ని చెప్పకుంటూ బాధపడతాడు. మరోవైపు దీప.. వారణాసి (Deepa, Varanasi) ఆటో దిగుతూ వారణాసికి ధైర్యంగా ఉండమని చెబుతుంది. వారణాసి కూడా బాగా ఎమోషనల్ అవుతూ దీప కాళ్లపై పడతాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: చిరంజీవి, వెంకటేష్ మధ్య భారీ బాక్సాఫీస్ వార్, సంక్రాంతి పోరులో సీనియర్ హీరోలు
Recommended image2
Samantha: కన్నీటి కష్టాలని గుర్తు చేసుకున్న సమంత..పెంపుడు పిల్లికి ఆ పేరు పెట్టడానికి కారణం కూడా అదే
Recommended image3
Kriti Sanon Fashion: ధర ఏకంగా రూ.6 లక్షలు.. కృతి సనన్ ధరించే డ్రెస్సులు గురించి తెలిస్తే దిమ్మతిరుగుద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved