MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కష్టకాలంలో సల్మాన్‌ ఆదుకున్నారంటున్న జరీన్‌ఖాన్‌

కష్టకాలంలో సల్మాన్‌ ఆదుకున్నారంటున్న జరీన్‌ఖాన్‌

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు స్ట్రగుల్‌ అవుతున్న హీరోయిన్‌ జరీన్‌ ఖాన్‌. సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌ హీరో సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినా సరైనా గుర్తింపును తెచ్చుకోవడంలో విఫలమయ్యింది. అడపాదడపా ఏడాదికి ఒక్కటో రెండో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. 

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 24 2020, 08:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
అయితే ప్రస్తుతం తాను ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు సల్మాన్‌ ఖానే కారణమని చెబుతోంది జరీన్‌ ఖాన్‌. అదే సమయంలో అన్ని అవకాశాలకు సల్మానే కారణం కాదని చెబుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీన్‌ చెబుతూ, సల్మాన్‌ ఖాన్‌ వల్లే తనకు అన్ని సినిమాలు వచ్చాయని చెప్పడంలో వాస్తవం లేదని తెలిపింది. 

310
బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొత్తలో తాను కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. అవకాశలు కోసం చాలా స్ట్రగుల్‌ అయినట్టు పేర్కొంది. 

410
తన తొలి సినిమా `వీర్‌` ప్లాప్‌ అవడానికి తానే కారణమని చాలా మంది విమర్శించారని, తనపై నిందలు వేశారని చెబుతూ విచారం వ్యక్తం చేసింది. 

510
ఆ సినిమా పరాజయంతో, తనపై వచ్చిన విమర్శలతో తనకు అవకాశాలు రాలేదని తెలిపింది. చాలా కష్టంగా ఛాన్స్ లు వచ్చాయని చెప్పింది. 

610
అయితే కష్ట కాలంలో సల్మాన్‌ ఆదుకున్నారని, తోడ్పాటుని అందించారని పేర్కొంది.   

710
కానీ ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలన్నీ ఆయన వల్లే అనడం సబబు కాదు. ఆ తర్వాత అన్ని అవకాశాలు నా స్వశక్తితో సంపాదించుకున్నవేనని తెలిపింది. 

810
`వీర్‌` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జరీన్‌ ఖాన్‌ `హౌజ్‌ఫుల్‌ 2`, `హేట్‌ స్టోరీ3`, `అక్సర్‌ 2`, `1921` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. 

910
దీంతోపాటు `రెడీ`, `వీరప్పన్‌`, `వాజా తుమ్‌ హో` వంటి హిందీ చిత్రాల్లో, అలాగే `నాన్‌ రాజవగ పోగిరెన్‌` చిత్రంలో ప్రత్యేక పాటలో మెరిసింది. 

1010
గతేడాది తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి గోపీచంద్‌ హీరోగా రూపొందిన `చాణక్య`లో కీలక పాత్ర పోషించింది. ఇందులో అందంతోపాటు యాక్షన్‌తోనూ అదగొట్టింది. ప్రస్తుతం `హమ్‌ భీ అకెలె తుమ్‌ భీ అకెలే` చిత్రంలో నటిస్తుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Horror Movies: ఈ హారర్ సినిమాలు ఒంటరిగా చూసే దమ్ముందా? అయితే ఈ మలయాళ సినిమాలు మీకోసమే!
Recommended image2
Ranabaali Movie Review: రణబాలి మూవీ రివ్యూ రేటింగ్‌.. విజయ్‌ దేవరకొండ రష్మిక హిట్‌ కొట్టారా? డీలా పడ్డారా ?
Recommended image3
రజనీకాంత్ vs విజయ్ దళపతి.. ఫస్ట్ డే 100 కోట్ల ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలు ఎవరివి ఎక్కువ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved