కిరాక్ అందాలతో కాంచన బ్యూటీ!

First Published 17, Jun 2019, 8:10 PM IST

రాఘవ లారెన్స్ విజయవంతంగా కొనసాగిస్తున్న కాంచన సిరీస్ మొదటి భాగం ముని చిత్రంలో వేదిక హీరోయిన్ గా నటించింది. వేదికకు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం అదే. ఆ తర్వాత వేదిక నటించిన చిత్రాలు నిరాశపరచడం వల్ల స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. 

(Courtesy: Instagram)ముని చిత్రంలో ఎక్కువగా లారెన్స్ డామినేషన్ కనిపిస్తుంది. అలాంటి చిత్రంలో కూడా తన గ్లామర్ తో వేదిక ప్రేక్షకులని ఆకర్షించింది.

(Courtesy: Instagram)ముని తర్వాత బాణం, దగ్గరగా దూరంగా, విజయదశమి లాంటి తెలుగు చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలన్నీ నిరాశపరిచాయి. తమిళంలో కూడా వేదికకు పెద్దగా కలసి రాలేదు.

(Courtesy: Instagram)తెలుగులో కంటే ఎక్కువగా మలయాళం, తమిళ భాషల్లో వేదిక అవకాశాలు అందుకుంది.

Courtesy: Instagram)ఇక వేదికకు హీరోయిన్ గా అవకాశాలు కష్టం అనుకుంటున్న సమయంలో మరోమారు అదృష్టం వరించింది.

(Courtesy: Instagram)ముని తో కాంచన సిరీస్ ప్రారంభమైంది. మునిలో హీరోయిన్ గా నటించిన తర్వాత అదే సిరీస్ లో దాదాపు 12 ఏళ్ల తర్వాత వేదికకు నటించే అవకాశం వచ్చింది. కాంచన 4లో వేదిక హీరోయిన్ గా నటించింది.

(Courtesy: Instagram)కాంచన 4 ఘనవిజయం సాధించడంతో వేదిక ఆశలు మళ్ళీ చిగురించాయి. తన ఫిజిక్ పై దృష్టి పెట్టి సోషల్ మీడియాలో హాట్ ఫోటోలని షేర్ చేస్తోంది.

(Courtesy: Instagram)తన గ్లామర్ ఇంకా తగ్గలేదంటూ దర్శక నిర్మాతలని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

(Courtesy: Instagram)ప్రస్తుతం వేదిక కన్నడలో హోమ్ మినిస్టర్ అనే చిత్రంలో, హిందీలో ది బాడీ అనే చిత్రంలో నటిస్తోంది.

(Courtesy: Instagram) వేదిక ఫోటో గ్యాలరీ

loader