MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డెనిమ్ జాకెట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా... వయసు పెరుగుతున్నా పదును తగ్గని పరువాలు!

డెనిమ్ జాకెట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా... వయసు పెరుగుతున్నా పదును తగ్గని పరువాలు!


తమన్నా టాలీవుడ్ గ్లామర్ క్వీన్ అనడంలో సందేహం లేదు. ఈ స్టార్ లేడీ లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ లో ప్రకంపనలు రేపుతోంది. 

Sambi Reddy | Updated : Sep 06 2023, 10:33 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Tamannah bhatia

Tamannah bhatia

జైలర్ మూవీతో తమన్నా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆమె పాత్రకు ప్రాధాన్యత లేకున్నా కెరీర్లో ఫస్ట్ టైం రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కింది. యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ ఆగస్టు 10న విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. 

28
Tamannah bhatia

Tamannah bhatia

జైలర్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ వంటి స్టార్ క్యాస్ట్ జైలర్ మూవీలో భాగమయ్యారు.

 

38
Tamannah bhatia

Tamannah bhatia

అలాగే చిరంజీవికి జంటగా భోళా శంకర్ చేసింది. జైలర్, భోళా శంకర్ ఒక రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. ఆగస్టు 11న  రిలీజ్ అయిన భోళా శంకర్ డిజాస్టర్ అయ్యింది. భారీ నష్టాలు మిగిల్చింది. 

48
Tamannah bhatia

Tamannah bhatia

భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్. కీర్తి సురేష్ కీలక రోల్ చేసింది. చిరంజీవి కెరీర్లో చెత్త సినిమాగా మిగిలిపోయింది. చిరంజీవితో తమన్నాకు భోళా శంకర్ రెండో చిత్రం. గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా-చిరంజీవితో జతకట్టారు. 

 

58
Tamannah bhatia

Tamannah bhatia

ఇక రెండు దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం కొనసాగుతుంది. గత ఏడాది తమన్నా పలు చిత్రాల్లో నటించారు. అంచనాల మధ్య విడుదలైన ఎఫ్ 3 పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. హిందీలో ప్లాన్ ఏ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్ వంటి చిత్రాలు చేశారు. సత్యదేవ్ కి జంటగా చేసిన గుర్తుందా శీతాకాలం ఆడలేదు.

68
Tamannah bhatia

Tamannah bhatia

తమన్నాకు హ్యాపీడేస్ ఫేమ్ తెచ్చింది. 100 % లవ్ చిత్రంతో పరిశ్రమలో నిలదొక్కుకుంది. రెండు తరాల టాప్ స్టార్స్ తో నటించిన తమన్నా అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇటీవల వెబ్ సిరీస్లలో దుమ్మురేపుతోంది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 రోజుల వ్యవధిలో ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ సిరీస్లలో తమన్నా బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించారు. 


 

78
Tamannah Bhatia

Tamannah Bhatia

ఈ రోజుల్లో కూడా జనాలు బోల్డ్ సన్నివేశాల గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదం. పాత్ర డిమాండ్ చేస్తే తప్పదని తమన్నా అంటున్నారు. కాగా తమన్నా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది. ఈ విషయాన్ని ఆమె ధృవీకరించారు. విజయ్ వర్మ చాలా కేరింగ్ పర్సన్, నాకు భద్రత కల్పిస్తాడనే భరోసా ఉంది. అందుకే ప్రేమించానని తమన్నా చెప్పుకొచ్చారు.
 

88
Asianet Image


విజయ్ వర్మను ప్రేమిస్తున్న తమన్నా పెళ్ళికి మాత్రం ఇంకా సమయం ఉందంటుంది. అప్పుడే ఆ ఆలోచన లేదంటుంది. ఈ క్రమంలో తమన్నా-విజయ్ వర్మ బంధం పెళ్లి వరకు వెళుతుందా అనే సందేహం కలుగుతుంది. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
`ఒక బృందావనం` మూవీ రివ్యూ, రేటింగ్‌.. ముగ్గురి ప్రయాణం లక్ష్యం చేరిందా?
`ఒక బృందావనం` మూవీ రివ్యూ, రేటింగ్‌.. ముగ్గురి ప్రయాణం లక్ష్యం చేరిందా?
Movies-Mukul dev: అనారోగ్యంతో రవితేజ సినిమా విలన్‌ కన్నుమూత!
Movies-Mukul dev: అనారోగ్యంతో రవితేజ సినిమా విలన్‌ కన్నుమూత!
కమల్‌ హాసన్‌ ఆఫర్‌ని మొహం మీదే రిజెక్ట్ చేసిన మణిరత్నం.. `నాయకుడు` మూవీ వెనుక క్రేజీ స్టోరీ
కమల్‌ హాసన్‌ ఆఫర్‌ని మొహం మీదే రిజెక్ట్ చేసిన మణిరత్నం.. `నాయకుడు` మూవీ వెనుక క్రేజీ స్టోరీ
Top Stories