MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓహ్ గాడ్ టూ మచ్... మరీ ఇంత ఎక్స్ ఫోజింగ్ ఏంటి తమన్నా, వయసు పెరిగే కొద్దీ!

ఓహ్ గాడ్ టూ మచ్... మరీ ఇంత ఎక్స్ ఫోజింగ్ ఏంటి తమన్నా, వయసు పెరిగే కొద్దీ!

ఓ మూవీ ప్రమోషన్ కోసం తమన్నా టూ మచ్ ఎక్స్ ఫోజింగ్ తో వార్తలు ఎక్కింది. యద అందాలు కనిపించేలా క్లివేజ్ షోతో సోషల్ మీడియాను షేక్ చేసింది. గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ కలిగిన ట్రెండీ వేర్ లో తెగించి అందాల ప్రదర్శన చేసింది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 01 2022, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Tamannah Bhatia

Tamannah Bhatia

తమన్నా లేటెస్ట్ మూవీ ప్లాన్ ఏ ప్లాన్ బి. సెప్టెంబర్ 30 నుండి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ అయ్యింది. సదరు డ్రెస్ లో ఫోటో షూట్ చేసిన తమన్నా సూపర్ సెక్సీ ఫోజులతో చంపేశారు.

27
Tamannah Bhatia

Tamannah Bhatia


ఈ మధ్య తమన్నా వరుసగా ఓటీటీలో చిత్రాలు విడుదల చేస్తున్నారు. వారం వ్యవధిలో తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి విడుదలయ్యాయి. ఫేడ్ అవుట్ దశలో అందివచ్చిన సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. కోట్లు సంపాదిస్తూ ఆర్థికంగా మరింత నిలదొక్కుకుంటున్నారు. 

37
Tamannah Bhatia

Tamannah Bhatia

 దశాబ్దన్నర కాలంగా తమన్నా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఉన్నారు. రెండు తరాల స్టార్స్ ని ఆమె కవర్ చేశారు. శ్రీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నాకు హ్యాపీ డేస్, 100% లవ్ లాంటి చిత్రాలు బ్రేక్ ఇచ్చాయి. ఆమెకు ఫేమ్ స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి.
 

47
Tamannah Bhatia

Tamannah Bhatia

స్టార్ అయ్యాక తమన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు.ఆమెతో పాటు వెండితెరకు పరిచయమైన హీరోయిన్స్ ఫేడ్ అవుటై వెళ్లిపోయారు. తమన్నా మాత్రం ఇప్పటికీ తన గ్లామర్ పవర్ చూపిస్తుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో గుర్తుందా శీతాకాలం, భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు.

57
Tamannah Bhatia

Tamannah Bhatia


భోళా శంకర్ మూవీలో చిరంజీవికి జంటగా మరోసారి జత కడుతున్నారు. గతంలో ఆమె సైరా నరసింహారెడ్డి మూవీలో చిరంజీవి రహస్య ప్రేయసి పాత్ర చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్ర దర్శకుడు. వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేస్తున్నారు.

67
Tamannah Bhatia

Tamannah Bhatia


ఇక కెరీర్ రేసు గుర్రంలా దూసుకుపోతుండగా తమన్నా సోషల్ మీడియాను కూడా వదలడం లేదు. వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 
 

77
Tamannah Bhatia

Tamannah Bhatia

ఓ మూవీ ప్రమోషన్ కోసం తమన్నా టూ మచ్ ఎక్స్ ఫోజింగ్ తో వార్తలు ఎక్కింది. యద అందాలు కనిపించేలా క్లివేజ్ షోతో సోషల్ మీడియాను షేక్ చేసింది. గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ కలిగిన ట్రెండీ వేర్ లో తెగించి అందాల ప్రదర్శన చేసింది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image2
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Recommended image3
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved