MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్ళికి ముందే ప్రియుడితో తమన్నా ఏకాంత విహారాలు... ఓపెన్ అయిపోయారుగా!

పెళ్ళికి ముందే ప్రియుడితో తమన్నా ఏకాంత విహారాలు... ఓపెన్ అయిపోయారుగా!

తమన్నా పీకల్లోతు ప్రేమలో ఉంది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నట్లు వెల్లడించిన అమ్మడు.... అతనితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంది. తాజాగా మరో టూర్ కి ప్లాన్ చేశారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 27 2023, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నటుడు విజయ్ వర్మ హీరోయిన్ తమన్నా భాటియా మధ్య ఎఫైర్ నడుస్తుందని ఈ ఏడాది ప్రారంభంలో వార్తలు వచ్చాయి. ఈ పుకార్లను తమన్నా ఖండించారు. నేను ఎవరినీ ప్రేమించడం లేదని చెప్పింది. అయితే తరచుగా వీరు కలవడం, కెమెరా కంటికి చిక్కడం పరిపాటి అయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కొన్నాళ్ళు సీక్రెట్ మైంటైన్ చేసిన తమన్నా-విజయ్ వర్మ ఓపెన్ అయ్యారు. అవును మేమిద్దరం ఇష్టపడ్డాం అని చెప్పారు. మరి ప్రేమ ఎప్పుడు మొదలైంది? ఎలా ఒక్కటయ్యారని? అడిగ్గా... ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

 

37

లస్ట్ స్టోరీస్ 2లో విజయ్ వర్మ, తమన్నా కలిసి నటించారు. ఇద్దరి మధ్య బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఆ సిరీస్ షూటింగ్ లోనే మనసులు కలిశాయట. విజయ్ వర్మ నాకు రక్షణగా ఉంటాడు. నన్ను కాపాడతాడు అనే నమ్మకం కలిగింది. అందుకే ప్రేమించానని తమన్నా చెప్పుకొచ్చింది. 

47

తమ రిలేషన్ పై ఓపెన్ అయ్యాక జంటగా విహరిస్తున్నారు. ఖాళీ దొరికితే చాలు ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్లిపోతున్నారు. తాజాగా మరో టూర్ ప్లాన్ చేశారు. ఇద్దరూ వేరు వేరు కార్లలో ముంబై ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. మీడియా వాళ్ళను చుట్టుముట్టడంతో అసలు మేటర్ బయటకు వచ్చింది. 
 

57

కాగా పెళ్లికి ముందే కలిసి జీవించడం, ఇష్టమైన ప్రదేశాల్లో విహరించడం కామన్ అయిపోయింది. బాలీవుడ్ లో ఈ కల్చర్ మరీ ఎక్కువైంది. శృతి హాసన్ ఒకరితో సహజీవనం చేస్తుంది. అలియా భట్ తల్లి అయ్యాక రన్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. 

 

67

వచ్చే ఏడాది తమన్నా-విజయ్ వర్మ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం కలదు. తమన్నా స్టార్ హీరోయిన్ హోదా కోల్పోయింది. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఏడాది భోళా శంకర్, జైలర్ చిత్రాల్లో ఆమె నటించింది. బాలయ్య-బాబీ మూవీలో తమన్నా హీరోయిన్ అని ప్రచారం జరుగుతుంది. 

77

హ్యాపీ డేస్, 100 % లవ్ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న తమన్నా.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ తో నటించింది. ఆమె ఖాతాలో అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?
Recommended image2
Dhanush: కొడుకులే బాడీగార్డ్స్.. యాత్ర, లింగాలతో కలిసి పళని మురుగన్ గుడికి ధనుష్
Recommended image3
డైలాగ్ వింటేనే వణుకు పుడుతుంది... ఆడియన్స్ 100 మార్కులు వేసిన ఈ హారర్ సినిమా గుర్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved