ఉబికి వస్తున్న పరువాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా , ఎగసిపడుతున్న ఎదఅందాలతో మిల్క్ బ్యూటీ బ్లాస్టింగ్ ట్రీట్
ఏమాత్రం తగ్గడంలేదు తమన్నా. వెండితెరపై ఒక ఊపు ఊపిన ఈ సీనియర్ స్టార్ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాను శాసిస్తోంది. వరుస ఫోటో షూట్లతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
రోజు రోజుకు తమన్నా అందం పెరిగిపోతోంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా నెంటింట అందాల ఆటంబాంబులా బ్లాస్ట్ అవుతుంది. తీరొక్క రకంగా అందాలను విందుగా చేసి.. సోషల్ మీడియాలో వడ్డించేస్తోంది సీనియర్ బ్యూటీ. ఈ విషయంలో కుర్ర హీరోయిన్లతో పోటీపడుతోంది తమన్నా.
క్లాసిక్ లుక్ కు కాస్త హాట్ నెస్ టచ్ ఇచ్చి.. మతిపోగొడుతోంది. డిజైనర్ డ్రస్ లో ఉబికి వస్తున్న తమన్నా ఎదసంపద... కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. మిల్క్ బ్యూటీ మేని ఛాయ, నాటు నడుమందం పోటీపడి మరీ మతిచెడగొడుతున్నాయి.
రీసెంట్ గా తమన్నా ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఇన్ స్టాలో ఆమె చేసిన అందాల విస్పోటనానికి తట్టుకోలేకపోతున్నారు నెటిజన్లు . మిల్కీ అందాలకు, ఆ డ్రెస్ యాడ్ అవ్వడంతో ఆమె అందం రెట్టింపయ్యింది. కుర్రాళ్లకి చూపు తిప్పుకోలేనంతగా తమన్నా ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.
అటు వెండితెరపై. ఇటు సోషల్ మీడియాలో రెండింటిని బాగా బాలన్స్ చేస్తోంది తమన్నా. నటిగానూ బిజీగా ఉంది. వరుస సినిమాలతో ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఆమధ్య టాలీవుడ్ లో ఎఫ్ 3 సినిమాతో సందడి చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ. దాంతో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో హడావిడి చేస్తోంది.
హిందీలో బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది. లేడీ బౌన్సర్ గా ఒక సినిమాలో.. బాక్సర్ గా మరో సినిమాలో నటించి.. ఆడియన్స్ కు కొత్త ట్రీట్ ఇచ్చింది తమ్ము బేబీ. సినిమాల విషయంలో కాస్త కొత్తగా ఆలోచిస్తోంది. డిఫరెంట్ మూవీస్ నుసెలక్ట్ చేసుకుని ఇండస్ట్రీలో తన ఉనికిని కాపాడుకుంటోంది బ్యూటీ.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతోంది తమన్నా. టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్ పై ఎక్కువగా కాన్సంట్రేషన్ పెట్టింది. ఓటీటీ లో కూడా తన మార్క్ చూపిస్తోంది తమన్నా. 11 అవర్ లాంటి వెబ్ సిరీస్ లతో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర అయ్యింది. బుల్లితెరపై సందడి చేస్తూ... తనఇమేజ్ ను నిలుపుకుంటుంది.
ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు తమన్నా చేతిలో ఉన్నాయి. వాటిలో తెలుగులో మెగా స్టార్ చిరంజీవి జంటగా.. భోళా శంకర్` చిత్రంలో నటిస్తుంది. అలాగే సత్యదేవ్ తో నటించిన గుర్తుందా శీతాకాలం రిలీజ్ కు రెడీగా ఉంది. వీటితో పాటు బాలీవుడ్ లో మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.
సౌత్ లో ఇతర భాషల్లో కూడా పట్టుసాధిస్తోంది తమన్నా. తమిళంలో ఆమె మార్క్ తెలిసిందే ఇక రీసెంట్ గా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమా చేస్తుంది తమన్నా. ఏజ్ పెరుగుతున్నా కొద్ది కొత్త దారులు వెతుక్కుంటూ.. తన ఇమేజ్ ను కాపాడుకుంటుంది. సాధ్యమైనంత వరకూ ఇండస్ట్రీలో టాప్ లో ఉండాలని ఆరాటపడుతుంది తమన్నా. ఇక త్వరలో ఆమె పెళ్లి పీటలెక్కబోతున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది.