MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sreeleela: ఒంపులు తిరిగిన నడుముతో శ్రీలీల వయ్యారాలు, బ్లాక్ శారీలో విజ్జీ పాప అందాల విందు..

Sreeleela: ఒంపులు తిరిగిన నడుముతో శ్రీలీల వయ్యారాలు, బ్లాక్ శారీలో విజ్జీ పాప అందాల విందు..

సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది హీరోయిన్ శ్రీలీల. ఇదివరకట్లా.. ఏమాత్రం మొహమాటపడటం లేదు. వరుస ఫోటో షూట్లతో..రోజు రోజుకు డోస్ పెంచుతూ.. రచ్చచేస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 17 2023, 06:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అందంతో అద్బుతం చేస్తోంది శ్రీలీల.. బ్లాక్ శారీలో ఆమె ఇచ్చిన బ్లాస్టింగ్ ఫోజులు.. కుర్రాళ్ల కంటిమీద కునకులేకుండా చేస్తున్నాయి. లేలేత నడుము మడతలు లేకుండా.. అలా ఒంపు తిరిగి కనిపిస్తుంటే.. నెటిజన్లకు పిచ్చెక్కుతోంది. కుర్ర భామ భంగిమలకు తట్టుకోలేక పోతున్నారు యూత్. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

శ్రీలీల అందానికి ఫిదా అవ్వనివారు ఉంటారా...? పాల వన్నె సొగసులతో.. తేనెలూరే అందాలతో మంత్రముగ్ధులను చేస్తోంది శ్రీలీల.  తన సొగసులతో తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. హీరోయిన్ గా బిజీగా లేని టైమ్ లో సోషల్ మీడియాలోను పెద్దగా యాక్టీవ్ గా లేదు శ్రీలీల. కాని ప్రస్తుతం ఊపిరి తీసుకోవడానికి కూడా టైమ్ లేని సమయంలో కూడా వరుస ఫోటో షూట్లతో.. తన ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకుంటోంది బ్యూటీ. 
 

38

ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువగా వినిపిస్తున్న ఏకైక పేరు శ్రీలీల. అవును హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ... స్టార్ హీరోయిన్ స్టేజ్ కు కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే..  శ్రీలీల దొరకడం కష్టమే అవుతుంది. 

48

ఇప్పటికే శ్రీలీల డేట్ల కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆమె చేతిలో 10 సినిమాల వ రకూ ఉండటంతో.. ఊపిరి మెసలని షెడ్యూల్స్ తో బిజీ బిజీగా గడిపేస్తోంది బ్యూటీ. వరుసగా సినిమాలు కంప్లీట్ చేసుకుంటూ వస్తోంది. ఒక వైపు ఆమె సినిమాలు రిలీజ్ అవుతుంటే..మరోవైపు తరువాతి సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంటోంది. 

58

అటు షూటింగ్స్.. ఇటు ప్రమోషన్లు.. ఈరెండింటితో పాటు.. సోషల్ మీడియాలో ఫోటోషూట్లు.. ఇలా అన్నింటిని క్రమం తప్పకుండా మేనేజ్ చేసుకుంటూ వెళ్తోంది శ్రీలీల. ఇంత టైట్ షెడ్యూల్ లో కూడా..హాట్ హాట్ అందాల డొస్ పెంచుతూ..నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తందాలు చూపిస్తూ.. కుర్ర కారును రెచ్చగొడుతోంది. 

68

ప్రస్తుతం శ్రీలీల ఆదికేశవ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈసినిమా నవంబర్ 24న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది బ్యూటీ. మరికొంత మంది స్టార్ హీరోలో మాకు శ్రీలీలనేకావాలి అని అడుగుతున్నారట. మేకర్స్ మాత్రం ఆమె డేట్స్ కోసం తలపట్టుకున్నట్టు సమాచారం. 

78

ఆమధ్యనే భగవంత్ కేసరిసినిమాతో సూపర్ హిట్ కొట్టింది శ్రీలీల. ఈసినిమాలో బాలయ్య బాబు కూతురిగా నటించి మెప్పించింది. అంతే కాదు స్కంద సినిమాలో రామ్ జోడీగా అలరించింది బ్యూటీ. కాకపోతే స్కంద  యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన కృతీ శెట్టి జోరుకుకళ్లే వేసి.. ఆమె అవకాశాలు కూడా శ్రీలీల కొట్టేసిందన్న టాక్ గట్టిగా నడుస్తోంది. 
 

88

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా శ్రీలీల నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బన్నీతో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా అడిగినట్టు తెలిసింది. ఆమె డేట్స్ అజెస్ట్ అవ్వవని చెప్పడంతో.. శ్రీలీలకు అల్లు అర్జున్ ఓ చిన్న క్లాస్ తీసుకున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Recommended image2
Vijay Sangeetha Reunion: విజయ్-సంగీత మళ్లీ కలిశారా? వైరల్ అవుతున్న వార్తల వెనుక నిజమెంత?
Recommended image3
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved