MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రవితేజపై శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్...తన పేరు మార్చుకుంటానంటూ యంగ్ హీరోయిన్ సవాల్...?

రవితేజపై శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్...తన పేరు మార్చుకుంటానంటూ యంగ్ హీరోయిన్ సవాల్...?

వరుస సినమాలతో దూసుకుపోతోంది..కొత్త తార శ్రీలీల. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు కొట్టేస్తుంది. రవితేజతో ధమాకాలో నటిస్తోన్న శ్రీలీల.. రవితేజ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 21 2022, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది కొత్త హీరోయిన్ శ్రీలీల. దాదాపు  ఆరు పెద్ద సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ జోడీగా..  ధమాకా సినిమాతో టాలీవుడ్ లో సందడిచేయబోతోంది బ్యూటీ.  త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన ధమాకా.. ఈనెల 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీస్ కాబోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈక్రమంలో ప్రమోషన్స్ ను సూపర్ ఫాస్ట్ గా నిర్వహిస్తున్నారు టీమ్. హీర హీరోయిన్.. ఏ ఒక్క ఈవెంట్ ను వదలకుండా ... తిరుగుతూ.. సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. స్పెషల్ ఇంటర్వ్యూలతో హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఛానల్ కి  స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది శ్రీలీలా.  ఈ ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

37

శ్రీలీలా ఈ ఇంటర్వ్యూలో  మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రవితేజ గురించి స్పెషల్ కామెంట్స్ చేసింది శ్రీలీల.  ఆమె మాట్లాడుతూ .. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోస్ ని చూశాను .. కాని రవితేజ సార్ లాంటివారిని ఇంత వరకూ చూడలేదు. టాలీవుడ్ లో నాకు ఇష్టమైన హీరోలు చాలా మంది ఉన్నారు. కాని అందరికంటే రవితేజగారు చాలా స్పెషల్ అంటుంది శ్రీలీల. 
 

47

రవితేజ గారిలో చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా పనిపట్ల ఆయన డెడికేషన్ నాకు ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా ఈ సినిమాలో దండకడియల్ సాంగ్ చేస్తున్నప్పుడు రవితేజ కాళ్లకి గాయమైంది అది ఎంత పెద్ద గాయం అంటే.. దాదాపు 10కుట్లు పైనే పడ్డాయి. అయితే తన వల్ల షూట్ ఇబ్బంది పడకూడదు అని బ్రేక్ లేకుండా ఆ నొప్పి భరిస్తూ డాన్స్ చేశారు. ఇది ఎవరకైనా సాధ్యమేనా.. 
 

57

అసలు ఆ పాట చూసిన వారికి ఎక్కడా డౌట్ అనేది రాదు.. అంత నొప్పిని దాచుకుని.. ముఖంలో ఆ బాధ తెలియకుండా డాన్స్ చేశారు. ఆ పాట చూసి రవితేజ గారి కాలుకి గాయమైన మాటను చెప్తే మాత్రం నా పేరు మార్చుకుంటా.. అంతలా తన పెయిన్ ని భరిస్తూ నవ్వుతూ డ్యాన్స్ చేశారు అంటూ మాస్ మహారాజ్ ను ఆకాశానికి ఎత్తింది శ్రీలీలా.. ప్రస్తుతం  శ్రీలీల మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
 

67

పెళ్ళి సందడి సినిమాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీలా. ఈ మూవీ ప్లాప్ అయినా.. శ్రీలీల కు మాత్రం మంచి ఇమేజ్ వచ్చింది. ఎంబిబిఎస్ చదువుతున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ తో ఇటువైపు వచ్చింది. పెళ్లి సందడి సినిమాలో శ్రీలీల  నటన , డ్యాన్స్, పెర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్ హైలెట్ అయ్యాయి. 

77
Sreeleela

Sreeleela

ఇక ప్రస్తుతం స్టార్ హీరోలు కూడా శ్రీలీల డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతలా పాపులర్ అయ్యింది శ్రీలీలా. బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈమూవీలో బాలయ్య బాబు కూతురిగా శ్రీలీల కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karisma Kapoor Home: కరిష్మా కపూర్ లగ్జరీ ఇల్లు చూశారా? చెక్కతో చేసిన ఇంద్రభవనంలా ఉంది!
Recommended image2
Nagadurga: అమ్మో సినిమాల్లోకి రాగానే ఇన్ని షరతులా?
Recommended image3
July Telugu Movies: నాగబంధం నుంచి రావు బహదూర్ వరకు, జూలై లో క్రేజీ సినిమాల సందడి.. అఖిల్ కి గట్టి పోటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved