MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • రాశీ ఖన్నా స్టంట్ మాస్టార్ కన్నా దారుణం.. అవసరాల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కారణం ఏంటంటే..?

రాశీ ఖన్నా స్టంట్ మాస్టార్ కన్నా దారుణం.. అవసరాల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కారణం ఏంటంటే..?

హీరోయిన్ రాశీ ఖన్నాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు మల్టీ టాలెంటెడ్ స్టార్ అవసరాల శ్రీనివాస్. రాశీ స్టంట్ మాస్టర్ కంటే దారుణం అంటూ.. ఆయన చేసిన కామెంట్స్ కు కారణం ఏంటీ..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 27 2024, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rashi khanna

Rashi khanna

బాలీవుడ్ లో బిజీ అవుతుంది హీరోయిన్ రాశీ ఖన్నా. ఆమెపై డిఫరెంట్ కామెంట్స్ చేశాడు టాలీవుడ్ స్టార్  అవసరాల శ్రీనివాస్. నటుడిగా, డైరెక్టర్ గా.. రచయితగా.. మల్టీ టాలెంట్ చూపిస్తూ వస్తోన్న అవసరాల ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా  యాక్టీవ్ గా లేడు. తాజాగా ఆయన హీరోయిన్ రాశీ ఖన్నాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Rashi khanna

Rashi khanna

ఇక హీరోయిన్ రాశీ ఖన్నా.. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేసింది. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకపోవడంతో.. ఆమె బాలీవుడ్ ప్లైట్ ఎక్కేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. అప్పుడప్పుడు తెలుగు, తమిళ్ లోనూ కనిపిస్తుంది. 

బాలకృష్ణ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?

36

అయితే తెలుగులో రాశీఖన్నాను తెరకు పరిచయం చేసింది అవసరాల శ్రీనివాస్.  మనం సినిమాలో ఓ గెస్ట్ క్యారెక్టర్ చేసిన రాశీ.. హీరోయిన్ గా ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయ్యింది. నాగశౌర్య హీరోగా , అవసరాల శ్రీనివాస్ డైరెక్టర్ గా మొదటి సినిమా ఇదే. ఈ సినిమాతోనే రాశీఖన్నాని హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకి పరిచయం చేసాడు.

జ్యోతిక ప్రవర్తన సరిగా లేదు.. కుటుంబం పరువు తీసింది అంటూ... తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు,

46

దాంతో అప్పటి నుంచి రాశీఖన్నాకు అవసరాల శ్రీనివాస్ కు  మధ్య మంచి స్నేహం ఉంది. ఊహలు గుసగుసలాడే తర్వాత పలు సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. వీరి స్నేహ బంధం అప్పటి నుంచీ కొనసాగుతూనే ఉంది.  తాజాగా అవసరాల శ్రీనివాస్ ఓ సందర్భంలో  ఇచ్చిన  ఇంటర్వ్యూలో రాశీఖన్నా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 
 

56

అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాశీఖన్నా కార్ డ్రైవింగ్ గురించి కామెంట్లు చేశాడు. ఆమె  కార్ డ్రైవ్ చేస్తే నేను కూర్చొను. ఆమె డ్రైవింగ్ అంటే నాకు చాలా భయం అన్నారు అవసరాల. స్టంట్ మాస్టర్ కన్నా దారుణంగా డ్రైవ్ చేస్తుంది. ఒక్కసారి ఎక్కాను, మళ్ళీ నా వల్ల కాదు. ఇంకెప్పుడు రాశీఖన్నా కార్ డ్రైవ్ చేస్తే ఎక్కకూడదు అని డిసైడ్ అయ్యాను అని అన్నారు.
 

66

దీంతో రాశీఖన్నా కార్ డ్రైవింగ్ అంత రాష్ గా ఉంటుందా.. రాశీకి అంత ధైర్యం ఉందా అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక ఆమె డ్రైవింగ్  అనుభవం అవసరాల శ్రీనివాస్ ఓ మెమరీలా గుర్తుండిపోయింది అని అర్ధం అవుతోంది. ఇంతకీ తన డ్రైవింగ్ తో ఆమె అవసరాలను ఎంత భయపెట్టి ఉంటుందో అని ఊహించుకుంటున్నారు జనాలు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved