చీరకట్టులో శోభిత ధూళిపాళ అందాల జాతర, జారిపోతున్న పైటలో యవ్వనాల విందు చేస్తున్న బ్యూటీ..
తెలుగు పిల్ల తెనాలి పిల్ల శోభిత ధూళిపాల. బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. తెలుగులో కూడా సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో మాత్రం కాకరేపుతోంది. కుర్రాళ్ళ చేత చెమటలు పుట్టిస్తోంది.
ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస ఫోటో షూట్లతో అదరగొడుతోంది తెనాలి పిల్ల శోభిత. బాలీవుడ్ హీరోయిన్లను మించిన అందాల ప్రదర్శనతో అద్భుతం చేస్తోంది. యవ్వనాలన్నీ పరిచి ఎక్కిళ్ళు పెట్టిస్తోంది.
ఫ్యాషన్ డ్రస్ వేసినా.. బికినీ తొడిగినా.. చీరకట్టినా ఏ లుక్ లో అయినా సెక్సీగా కానిపిస్తుంది శోభితా దూళిపాల. ఏదికట్టినా..అందాలతో కుర్రాళ్ల మనసులతో ఆటాడుకోవడం ఆమెకు బాగా అలవాటు అయిపోయింది.
తాజాగా చీరకట్టులో నెటిజన్లతో చెడుకుడు ఆడేసుకుంది బ్యూటీ. ఏమాత్రం మొహమాటపడకుండా బ్రా లుక్ లో ఎద అందాలు చూపిస్తూ.. కాస్త పైటను పక్కకు జార్చి మరీ.. అందాలు వండి వార్చుతోంది బ్యూటీ. ఈ లుక్ లో శోభితను చూసిన్న కుర్రాళ్లు అలా చూస్తూ ఉండలేకపోయారు
శోభిత తాజాఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. అదే టైమ్ లో ఫారెన్ ట్రిప్ లో లంచ్ డేట్ లో వీరిద్దరు దొరికిపోయాయిరు.
బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. ఇక శోభిత సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తోంది. ఓటిటి వేదికపై ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్ ప్రదర్శిస్తూ బెడ్ రూమ్ సీన్స్ లో బోల్డ్ గా నటించింది. శోభిత శృంగార సన్నివేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు పిల్ల తెనాలి పిల్ల శోభిత ధూళిపాల. బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. తెలుగులో కూడా సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో మాత్రం కాకరేపుతోంది. కుర్రాళ్ళ చేత చెమటలు పుట్టిస్తోంది.
తెలుగులో రెండు మూడు సినిమాల్లో మెరిసింది శోభిత.తమిళంలో ఆమె చేసిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో..ఆమె అందానికి ఫిదా అయ్యారు ఆడియన్స్. శోభిత నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఇక సౌత్ లో తెలుగు, తమిళ భాషల నుంచి వరుస ఆఫర్లు ఆమె గుమ్మం తొక్కుతున్నాయి. ఈక్రమంలో బాలీవుడ్ నుంచి కూడా శోభితకు అవకాశాలు తక్కువేమి లేవు.