MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అన్నం తింటోందా.. అమృతం తాగుతుందా..? సెగలు పుట్టిస్తున్న స్నేహా గ్లామర్ ఫోటోలు

అన్నం తింటోందా.. అమృతం తాగుతుందా..? సెగలు పుట్టిస్తున్న స్నేహా గ్లామర్ ఫోటోలు

హోమ్లీ బ్యూటీ స్నేహా.. ఈ మధ్య రెచ్చిపోతోంది. అందాల ఆరబోతలో కుర్ర హీరోయిన్లకు పోటీఇస్తోంది. అదరిపోయే ఫోటో షూట్లతో నెటిజన్లను ఫిదా చేస్తోంది బ్యూటీ.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 07 2023, 06:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్ గా యాక్టీవ్ గా ఉన్నంత వరకు హోమ్లీ బ్యూటీగానే ఉన్నస్నేహా.. ఆమధ్య మాత్ర సోషల్ మీడియాలో తన గ్లామర్ పవర్ చూపిస్తోంది. రకరకాల ఫోటో షూట్లతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది బ్యూటీ.  

26

స్నేహ మొదటి నుంచీ  గ్లామర్‌కి దూరంగా ఉంటూ వచ్చింది. ట్రెడిషనల్‌ లుక్‌లోనే  కనిపించింది. ఇప్పటికీ ఆమె హద్దులు దాటకుండానే  గ్లామర్ షో చేస్తోంది. ఈ మధ్యనే ఆమె కాస్త గ్లామర్‌సైడ్‌ ఓపెన్‌ అవుతూ కనిపిస్తుంది. హాట్‌ లుక్స్ లో అదరగొడుతూ కనిపించింది. నెటిజన్లని ఫిదా చేస్తోంది. 

36

సోషల్ మీడియా జనాలు  వాహ్‌ అనేలా చేసింది స్నేహా.  అప్పుడప్పుడు హాట్ లుక్స్ తో  అలరిస్తోంది స్నేహా. వయస్సు పెరుగుతున్నా ఏమాత్రం  తరగని సొగసులు చూసి.. అసలుస్నేహా అన్నం తింటోందా.. అమృతం తాగుతోందా అంటున్నారు నెటిజన్లు. అంతలా మారిపోయింది బ్యూటీ. 
 

46

ఏజ్ పెరుగుతున్నాకొద్ది అంతం కూడా పెరుగుతుంది స్నేహాకు.పెళ్లై ఇద్దరు పిల్లలు..వాళ్లు కూడా పెద్దవాళ్ళు అవుతున్నా.. స్నేహా మాత్రం ఇంకా కుర్ర హీరోయిన్ల మాదిరి కనిపిస్తుంది. దాంతో నీ బ్యూటీ సీక్రేట్ ఏంటో చెప్పమంటున్నారు ఫ్యాన్స్. స్నేహా మాత్రం కొంటెగా కవ్విస్తూ...ఇంకా ఉడుకెక్కిస్తోంది. 
 

56

రీసెంట్ గా స్నేహా చేసిన ఫోటో షూట్ కు ఫిదా అవుతున్నారు ఫ్యన్స్. కొంటె చూపులతో కవ్విస్తూ..చిలిపి నవ్వులతో చంపేస్తోందిస్నేహా. ప్రకృతి అందాల నడుమ.. పరవశించిపోతోంది స్నేహా. 
 

66

ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది బ్యూటీ. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే.. యాక్టర్ ప్రసన్న ను పెళ్లి చేసుకున్న స్నేహా.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అప్పుడప్పుడు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. సిల్వర్ స్క్రీన్ ను మొత్తానికి మర్చిపోకుండా టచ్ లో ఉంటోంది. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved