MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • వన్నె తరగని అందం.. కుర్ర హీరోయిన్లకే మతిపోయేలా పోజులు.. టైట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న స్నేహా..

వన్నె తరగని అందం.. కుర్ర హీరోయిన్లకే మతిపోయేలా పోజులు.. టైట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న స్నేహా..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ స్నేహా (Sneha) కుర్ర హీరోయిన్లకే షాకిచ్చేలా ఫొటోషూట్లు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మతిపోగొడుతోంది. తాజాగా ఈ ముదురు భామా పోస్ట్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 04 2022, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఊపూపిన హీరోయిన్లలో నటి స్నేహా ఒకరు. ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను మెప్పించింది. తెలుగులో స్నేహ నటించిన చిత్రాల్లో ‘వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు’ ఇప్పటికీ ప్రేక్షకులు ఇష్టపడేవే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సెకండ్ ఇన్నింగ్స్ లోనూ స్నేహా ఆయా చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది. కీలక పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తోంది. చివరిగా తెలుగు ఆడియెన్స్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.
 

36

అటు తమిళ, మలయాళ భాషల్లోనూ ప్రస్తుతం స్నేహా బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. తన పాత్రలకు ప్రాధాన్యత ఉంటేనే నటించేన స్నేహా హిట్ సినిమాలను తన సొంతం చేసుకుంటోంది. మరోవైపు ఇటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటోంది.

46

ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తున్న స్నేహా అందాల విందుతో మతిపోగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో కుర్రహీరోయిన్లే అసూయ పడిలే పోజులిస్తోంది. టైట్ డ్రెస్ లో నాజుకూ అందాలను చూపిస్తూ నెటిజన్లను, తన అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ స్నేహా పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

56

బ్లూ టైట్ డ్రెస్ లో దర్శనమిచ్చిన స్నేహా ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. మెరిసిపోయే అందంతో, వెస్ట్రన్ వేర్ లో గ్లామర్ బ్యూటీ అట్రాక్ట్ చేస్తోంది. తన గ్లామర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అభిమానులు కూడా స్నేహాకు మద్దతిస్తున్నారు. ఆమె పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

66

నటి సౌందర్య తర్వాత హోమ్లీ క్వీన్ గా స్నేహ టాలీవుడ్ లో ఊపూపింది. తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది స్నేహ. ‘తొలి వలపు’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం తమిళం, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved